తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు.. ఒక సినిమా విడుల అవ్వక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. డిఫరెంట్ కథలతో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో […]
ఎంతగా కష్టపడి సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అంటుంటారు.. అందుకు కారణం లేకపోలేదు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేసినా కూడా అది వృధా అవుతుంది.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. ఇంట్లో ప్రతి రోజూ సాయంత్రం ఆవ […]
కొత్తగా బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి.. ఆ తర్వాత లాభాలను పరిగణలోకి తీసుకుంటారు.. పెట్టిన పెట్టుబడికి కనీసం రాకుంటే ఇక నష్టాలే మిగులుతాయి.. కాస్త తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఎలాంటి బిజినెస్ లో నైనా అదిరిపోయే లాభాలను పొందోచ్చు.. జనాల అవసరాన్ని బట్టి ఆ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందుతారు.. అలాంటి బిజినెస్ లలో ఒకటి బ్రెడ్ తయారీ.. ఈరోజుల్లో బ్రెడ్ ను ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటున్నారు.. రకరకాలుగా వాడుతున్నారు.. దాంతో […]
మారుతున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులకు ఆరోగ్య సమస్యలు మాత్రమే కాదు నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి.. మనిషి సగటున రోజుకు 6 గంటలు మినిమం నిద్రపోవాలి.. అప్పుడే శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తాయి..నిద్ర పోవడానికి సమయం పడుతుంది. కానీ మనం తప్పకుండా గాఢ నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. గాఢ నిద్ర పోయినప్పుడే మనం రోజూ ఉదయం ఉత్పాహంగా పని చేసుకోవచ్చు. ఇలా మెలుకువ రాకుండా గాఢ నిద్ర పోవాలంటే మన శరీరంలో […]
విలక్షణ నటుడు, లోకానాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఇండియన్ 2’.. 1996లో ‘భారతీయుడు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ కాంబోలో ఇప్పుడు సీక్వెల్ తో రాబోతోంది..చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా రావడం తో సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.. ఎప్పుడూ షూటింగ్ మొదలైనా కూడా కొన్ని కారణాలు వల్ల సినిమా విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వస్తుంది.. మోస్ట్ […]
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా లావణ్య-వరుణ్ జంటగా ఇటలీకి పయనమయ్యారు..నవంబర్ 1న వరుణ్ తేజ్ ఇటలీలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. మిస్టర్ చిత్ర షూటింగ్ సమయంలో వరుణ్ తేజ్, లావణ్య మొదట కలుసుకుంది ఇటలీలోనే. అందుకే సెంటిమెంట్ గా మ్యారేజ్ వెన్యూని కూడా అక్కడే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పటికే బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి.. ఇక వీరిద్దరి […]
విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను భగవంత్ కేసరి చిత్ర బృందం శనివారం దర్శించుకుంది. హీరోయిన్ శ్రీలీలా ఆమె తల్లి, చిత్ర దర్శకుడు అనిల్ రావీపూడితో పాటు పలువురు చిత్ర బృంద సభ్యులు అమ్మవారి దర్శనానికి విచ్చేయగా, ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.. అనంతరం ఆలయ అధికారులు వారిని సత్కరించి అన్న, ప్రసాదాలను అందజేశారు.. శ్రీలీలా తో సెల్ఫీలు […]
జేజేమ్మ, స్వీటీ అంటే టక్కున గుర్తుంచ్చేది మాత్రం అనుష్క శెట్టి.. ఆ పాత్రల్లో ఆమెను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టం.. భాగమతి సినిమా వరకు హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత స్పీడును తగ్గించింది. అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు […]
బిగ్ బాస్ సీజన్ 7 లో 55వ ఎపిసోడ్ హీటెక్కించే విధంగా సాగింది. కొత్త కెప్టెన్ ని నిర్ణయించేందుకు బిగ్ బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు.. ఈ టాస్క్ లో శోభా ఎంతగా యావర్ ను రెచ్చగొట్టిందో నిన్నటి ఎపిసోడ్ లో చూసాము..హౌస్ లోకి సెకండ్ ఛాన్స్ తో రీ ఎంట్రీ ఇచ్చిన రతిక ఆమె పాత స్నేహితుడు పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషనల్ సంభాషణ సాగింది. సీజన్ మొదట్లో లవ్ […]
సెలెబ్రేటీలు మరింత అందంగా ఫిట్ గా ఉండాలని తెగ కష్ట పడుతుంటారు.. షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు జిమ్ లో వాలిపోతారు.. భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా తన జిమ్ వీడియోను పోస్ట్ చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు ఒకప్పుడు తన స్నేహితురాలు జాన్వీతో కలిసి, యోగ, జిమ్ చేస్తున్న వీడియోస్ తన ఇన్ […]