మన వంట గదిలో పోపుల పెట్టేలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.. వంటలకు ఘాటైన సువాసనలతో పాటుగా, రుచిని కూడా కలిగిస్తాయి.. దాల్చిన చెక్క వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. వంటల రుచిని పెంచడంతో పాటు దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్కను వాడడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను […]
ఫోన్లకు మనకు అవసమైన కాల్స్ వస్తాయో లేదో కానీ స్పామ్ కాల్స్ మాత్రం గంటకు నాలుగు ఐదు కాల్స్ వస్తాయి.. ఎంత బిజీగా ఉన్న ఈ ఫోన్ కాక్స్ విసిగిస్తూనే ఉంటాయి.. వీటికి ఎంతగా బ్లాక్ చేసినా మళ్లీ మళ్లీ కొత్త నెంబర్స్ నుంచి వస్తూనే ఉంటాయి.. లోన్ తీసుకుంటారా.. కొత్త స్కూటీ కొంటారా.. అది ఇది అని కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి.. కొంతమంది విసుగు వచ్చి ఫోన్ ను పక్కనే పడేస్తుంటారు.. […]
ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో తాజాగా స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది. ఈ వాచ్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వాచ్ లో 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించే 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రానుంది. మార్చి 2021లో రిలీజ్ అయిన వన్‌ప్లస్ వాచ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుంది. […]
కేథరిన్ ట్రెసా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు అమ్మడుకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం అయితే రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది..అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. కేథరిన్ డెబ్యూ మూవీ శంకర్ […]
తెలుగు సీజన్ 7 బిగ్ బాస్ షో ప్రస్తుతం రచ్చగా మారింది.. తొమ్మిదో వారంకు గాను కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. ఇంటి సభ్యులను బిగ్ బాస్ రెండు టీమ్స్ గా విభజించాడు. వీర సింహాలు టీమ్ లో రతిక, గౌతమ్, శోభా, భోలే, యావర్, తేజ ఉన్నారు.. అలాగే గర్జించే పులులు టీమ్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అశ్విని, అర్జున్, అమర్ ఉన్నారు. వీరు వాటిని పైపు నుండి పడే బంతులను సేకరించాలి. ఇరు […]
భారతదేశ అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి గురించి అందరికీ తెలుసు.. ఎన్నో లాభాలను ఇచ్చే పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. నమ్మకమైన రాబడి వస్తుందని ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.. చాలా మంది ఎల్‌ఐసీల్లో బీమా పథకం అనేది బీమా ప్రయోజనాలతో పెట్టుబడి అంశంగా చూస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ […]
శుక్రవారం అంటే మహాలక్ష్మి వారం అని పిలుస్తారు.. అందుకే ఈరోజు అమ్మవారి కటాక్షం కోసం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.. లక్ష్మీదేవి చల్లని చూపు ఉన్న కుటుంబం సిరి సంపదలతో సంతోషంగా ఉంటుందని విశ్వసిస్తారు.. అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.. అయితే అమ్మవారి అనుగ్రహం ఎప్పటికి మీపై ఉండాలంటే మాత్రం ఇలా చెయ్యాల్సిందే.. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తెల్లవారుజామున ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీ […]
ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం.. ఈరోజుల్లో పసిడి ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు పరుగులు పెడుతున్నాయి.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా, 24 క్యారెట్ల […]
శరీరంలో గుండె తర్వాత చాలా ముఖ్యమైనది మెదడు.. ఈ రోజుల్లో చాలా మంది డబ్బు మీద పిచ్చితో మెదడుకు రెస్ట్ ఇవ్వడం లేదు.. ఎప్పుడూ ఏదొక ఆలోచన చేస్తూనే ఉండాలి..మెదడు యాక్టీవ్ గా షార్ప్ పని చేస్తేనే ఏ పనినైనా చేయగలం..మెదడులోని ఒక భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగకుండా అంతరాయం ఏర్పడినప్పుడే ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ అందాల్సిన ఆక్సిజన్, ఇతర పోషకాలు అందవు. దీంతో ఆ కణాలు చనిపోతాయి. దీంతో శరీరంలో […]
ఇషా రెబ్బా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. తాజాగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మీడియం రేంజ్ […]