Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
- ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
- ఈపీఎఫ్ పరిమితి పెంచుతూ నిర్ణయం
- రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెరిగిన పరిమితి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేబినెట్ భేటీ తర్వాత మీడియా సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. EPF పరిమితి పెంపుతో ప్రభుత్వంపై అదనంగా రూ.11,339 కోట్ల వ్యయం పడుతుందని వివరించారు. ఈ నిర్ణయం సెప్టెంబర్ 17 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం EPF పరిధికి వెలుపల ఉన్న మరికొంతమంది ఉద్యోగులు కూడా సామాజిక భద్రత పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్ పొదుపులు, రిటైర్మెంట్ ప్రయోజనాలకు మరింత అవకాశం కలగనుంది. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్.. ఇన్నాళ్లకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు.
Also Read
- Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
తాజావార్తలు
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
-
Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? ‘ధురంధర్’ రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!