బిగ్ బాస్ ఇప్పుడు హాట్ హాట్ గా ఉంది.. ఈ వారం కెప్టెన్ అవ్వడం కోసం జనాలు నువ్వా నేనా అని పోటీ పడ్డారు.. వీర సింహాలు.. గర్జించే పులులు అంటూ రెండు టీములుగా ఇంటి సభ్యులను డివైడ్ చేశాడు బిగ్‍బాస్. కెప్టెన్సీ కంటెండర్ కోసం జరుగుతున్న ఈ టాస్కులలో ఇప్పటికే పల్లవి ప్రశాంత్‌ను ఆట నుంచి తప్పించింది వీరసింహాలు టీమ్.. ఇక నిన్నటి టాస్క్ ఈరోజు కూడా జరిగింది.. ఆ టాస్క్ లో బాల్స్ కోసం […]
పండగల సీజన్ మొదలైంది.. ఈ కామర్స్ కంపెనీలు కూడా ప్రముఖ బ్రాండ్ వస్తువుల పై అదిరిపోయే ఆఫర్ లను ప్రకటిస్తున్నారు.. అందులో ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ లపై అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటించింది..ఆఫర్లు నేటి నుంచి నవంబర్ 11 వరకు కొనసాగుతాయి. అయితే ఈ సేల్‌లో ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లు, కొన్ని శామ్‌సంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ బిగ్ దీపావళి సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై […]
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు మాములుగా లేవు.. తెలంగాణాలో మాత్రం ధరలు తక్కువగా ఉంటాయి.. అందుకే అక్కడి నుంచి అక్రమంగా మందును తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు… ఇలాంటి వాటిని అమ్మేందుకు ఏపీ పోలీసులు బార్డర్స్ లో ఎప్పుడూ తనికీలు చేస్తారు.. కానీ ఈరోజు మాత్రం పోలీసులు పెద్ద ఆపరేషన్ ను చేశారు.. ఈ క్రమంలో ఓ లేడి తెలివిని చూసి ఖంగుతిన్నారు.. ఆమె అక్రమంగా మందును విక్రయస్తుంది.. మందును దాచేందుకు పెద్ద సొరంగం తవ్వింది.. అందుకు సంబందించిన […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బీఐలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. బ్యాంకులో ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 94 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులెవరైనా SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాల పై ఆసక్తి అర్హత అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.. నిన్నటి నుంచే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు..దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. యూజర్ల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాట్సాప్ అందుకు అనుగుణంగా ఎన్నో సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ ఫీచర్ తో మనం ప్రొఫైల్ మరింత సేఫ్టీగా ఉంటుంది.. ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీ ప్రొఫెల్ ఫొటోలు, స్టేటస్‌లు విషయంలో పలు ప్రైవసీ ఫీచర్స్‌ను అందుబాటులోకి […]
బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకు ఉత్కంట మారుతుంది.. కంటెస్టెంట్స్ విన్నర్ అవ్వాలని తెగ రెచ్చిపోతున్నారు.. తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది.. శోభ తేజ వల్ల తన బాయ్ ఫ్రెండ్ ను గుర్తు చేసుకొని ఏడ్చేసింది.. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కంటెంటెండర్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందుకోసం హౌస్లో ఉన్న వారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశాడు బిగ్ బాస్… ఒక టీమ్ కు వీర సింహాలు.. మరో జట్టుకి గర్జించే […]
కరోనా తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతి బీమా కంపెనీ ఎల్ఐసీకూడా అనే స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలు ప్రజల మన్ననలు పొందాయి.. అందులో మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.. అదే ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ప్లాన్ అనేది నాన్‌లింక్డ్ […]
చలికాలం అంటే జనాలు భయపడుతున్నారు.. అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. ఇక చర్మం పొడి బారుతుంది… దాంతో మనం విటమిన్ సి ఎక్కువగా ఉండే వివిధ రకాల పండ్లల్లో మోసంబి కూడా ఒకటి. వీటిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటాము. మోసంబి జ్యూస్ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.. అంతేకాదు ఎన్నో రకాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఇతర పండ్ల రసాలను తాగినట్టుగా మోసంబి జ్యూస్ ను కూడా తప్పకుండా […]
బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. పండగ సీజన్ లో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో కూడా కిందకు దిగివచ్చాయి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి, రూ. 61, 530 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల […]