ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది బంగారం.. ఈరోజుల్లో పసిడి ధరలు ఎప్పుడూ ఎలా ఉంటాయో చెప్పడం కష్టం.. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి.. ఈరోజు మార్కెట్ లో ధరలు పరుగులు పెడుతున్నాయి.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640కి చేరింది. మరి దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,790గా ఉంది.
* కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
* పుణెలో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 61,640వద్ద కొనసాగుతోంది.
* ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
* అదే విధంగా చెన్నై లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130వద్ద కొనసాగుతోంది.
* తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలోనే పయణిస్తోంది. వరుసగా రెండో రోజు వెండి ధరలో తగ్గుదుల కనిపించింది. శుక్రవారం కిలో వెండిపై రూ. 700 పెరిగింది.. అన్ని ప్రధాన నగరాల్లో 77,700 గా నమోదు అవుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..