Esha Rebba : హీటు పెంచేలా పరువాలతో తెలుగు బ్యూటీ విస్ఫోటనం.. మైండ్ బ్లాక్ చేసే పోజులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇషా రెబ్బా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీ అయిన ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా సినిమాలు లేక సోషల్ మీడియాలో చూపు తిప్పుకొనివ్వకుండా ఉండేలా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది.. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. తాజాగా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంది.. హాట్ అందాలతో రచ్చ చేసేందుకు రెడీగా ఉంది.. అలాంటి పాత్రలకు రెడీ అని చెప్పేందుకు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా గ్లామర్ డోస్ కూడా పెంచుతుంది.. తాజాగా మరోసారి కిల్లింగ్ పోజులతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. అదిరిపోయే డిజైనర్ డ్రెస్ లో నాట్య మయూరిలా హొయలు పోతూ ఇస్తున్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి.
Also Read
- CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
- Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
మత్తు కళ్ల తోఎద అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. వయ్యారంగా ఈషా రెబ్బా చిరునవ్వులు చిందిస్తూ కుర్ర హృదయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. ఈషా ఎలాంటి డ్రెస్ లో కనిపించినా ఆమె అందమే వేరు..ప్రస్తుతం ఆమె ఓ సినిమా, మరో వెబ్ సిరీస్ చేస్తుంది. సుధీర్ బాబుతో `మామా మశ్చింద్రా`, జేడీ చక్రవర్తితో `దయా` అనే వెబ్ సిరీస్ చేసింది. అలాగే తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది.. పెద్ద సినిమాలో ఛాన్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంది.. నెక్స్ట్ ఏ హీరో సినిమాలో చేస్తుందో ఛాన్స్ కొట్టేస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
-
Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్
-
CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!
-
Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో
-
Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!

