గురువారం అంటే సాయిబాబా.. ఈరోజు అంటే బాబాకు చాలా ఇష్టం… అందుకే బాబా భక్తులు ఈరోజు ప్రత్యేక పూజలు జరిపిస్తారు.. అయితే బాబాకు ఇలా ప్రత్యేకంగా పూజలు చెయ్యడం వల్ల కోరికలు వెంటనే నెరవేరుతాయని పండితులు చేస్తున్నారు.. ఎలా పూజలు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం రోజున సాయి బాబా దేవాలయానికి వెళ్లి సాయి బాబాకు పూజలు నిర్వహించడంతో పాటు గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే ఎంతో మంచిది. గురువారం రోజు ఉదయం నిద్ర లేచి […]
మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల అనేక రకాల సమస్యలు రావడం కామన్.. అయితే మామూలు టీ తాగడం కన్నా హెర్బల్ టీని తాగడం వల్ల అనేక రకాల సమస్యలు నయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అందులో మనం మందారం తో తయారు చేసిన టీ గురించి తెలుసుకుందాం.. ముందుగా టీ తయారీకి కావలసిన పదార్థాలు.. మందారపువ్వు అర్జున బెరడు బెల్లం పొడి నల్లమిరియాలు యాలకులు ఎలా తయారు చెయ్యాలంటే? 1 మందారపువ్వు, 3 గ్రాముల బెరడు […]
తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బస్ సీజన్ 7 మంచి రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ కోసం కొత్త కొత్త టాస్క్ లను ఇస్తున్నాడు బిగ్ బాస్.. గత వారం కన్నా ఈ వారం టాస్క్ లు చాలా కొత్తగా ఉన్నాయి.. ఇక ఈ వారం ఎనిమిది నామినేషన్స్ లో ఉన్నారు.. అమర్ దీప్, రతిక, శోభాశెట్టి, ప్రియాంక, అర్జున్, తేజా, భోలే, యావర్ నామినేషన్స్ లో ఉన్నారు. ఈ […]
జీడిమామిడిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో పండిస్తారు.. రాష్ట్రంలోని నెల్లూరు,శ్రీకాకుళంలో కోస్తా తీర ప్రాంతంలో మూడు లక్షల హెక్టార్లలో పండిస్తున్నారు. ఉత్పత్తి 95 వేల టన్నులు, ఉత్పాదకత ఎకరాకు 280 కేజీల వరకు ఉంటుంది.. ముందుగా జీడీమామిడి విత్తనాల కోసం తల్లి మొక్క నుంచి పొందాలి.. ఎలాగంటే ఒత్తుగా కురచ కొమ్మలు, ఎక్కువగా ఉండాలి. ఎక్కువ శాతం ఆడ పువ్వులను కలిగిఉండాలి. మధ్య సైజు కలిగిన గింజలు కలిగి అధిక దిగుబడినిచ్చే విధంగా ఉండాలి.. అలాంటి మొక్కల నుంచి […]
ఐశ్వర్య లక్ష్మీ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పేరు సుపరిచితమే.. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే చిత్రంతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మైండ్ బ్లాక్ చేసే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ […]
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని జనాలను మెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఆటో డ్రైవర్ ట్రాఫిక్ లో బోర్ కొట్టకుండా తన అందమైన గొంతుతో పాట పాడారు.. అందుకు సంబందించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ముంబైకి చెందిన ఓ ఆటో డైవర్ అంధేరీ ట్రాఫిక్ సిగ్నల్‌ను కరోకే స్పాట్‌గా ఎలా మార్చాడో క్లిప్ చూపిస్తుంది. […]
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అంటే ఒక్కో మనిషికి ఒక్కో బుద్ది ఉన్నట్లే.. ఒక్కో నాలుక ఒక్కో రుచిని కోరుకుంటుంది.. ఎవరికి నచ్చిన ఫుడ్ ను వాళ్లు ఆస్వాదిస్తారు.. ఎక్కువ మంది కారంను ఎక్కువగా తింటారు.. మనం దేశంలో మిర్చి ఘాటు లేకుండా అస్సలు నోటికి అస్సలు రుచించదు..పప్పు నుంచి మొదలుకుని అన్ని రకాల కూరలకు వరకు కారం తగలాల్సిందే.. మిరపకాయల కారంతో అన్ని రకాల వంటకాలను చేయడానికి ఇష్టపడతాము. ఏది లేకపోయిన మన […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. ఈ అమ్మడు గురించి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారంటే మామూలు విషయం కాదు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో యువతను చూపు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.. నాజుకు అందాలతో నిద్రలేకుండా చేస్తుంది.. తాజాగా కూల్ స్మైల్, క్యూట్ లుక్ తో ఉన్న […]
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా పౌర సరఫరాల శాఖలో ఖాళీలు ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 13 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ ఉద్యోగాలను ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫిల్ చేయనున్నారు. వీటిలో చార్టర్డ్ అకౌంటెంట్, అకౌంటెంట్ గ్రేడ్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు అర్హత వివరాలు తెలుపుతూ పోస్టులకు అప్లై చేసేందుకు నవంబర్ […]
బిగ్ బాస్ సీజన్ 7 లో రోజూ రోజుకు రసవత్తరంగా మారుతుంది.. తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి..నిన్నటి ఎపిసోడ్ లో భోలే రెచ్చిపోయాడు.. అమర్ కూడా భోలే పై ఒంటి కాలిపై లేచాడు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాధం చోటు చేసుకుంది.. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు […]