డ్రై ప్రూట్స్ లలో ఒకటి అంజీరా.. ఈ పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి..చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అంజీరాలను పండ్ల రూపంలో తీసుకున్నా లేదాడ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకున్నా కూడా మనకు మేలు కలుగుతుంది.. ఎన్నో రకాల రోగాలను నయం చేస్తుంది.. అయితే వీటిని పాలల్లో నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, […]
శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు.. కలియుగ దైవం వెంకన్న అంటే చాల మందికి అపారమైన భక్తి.. కష్టాలను తీర్చడమే కాదు , కోరికలను కూడా తీరుస్తారని ఎక్కువగా నమ్ముతారు.. శనివారం స్వామిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు .. అందుకే భక్తులు ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.. ఈరోజు స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అన్ని కష్టాలు పోతాయని నిపుణులు చెబుతున్నారు ఎలా పూజ చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా […]
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం.. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి, శరీరంలో మలినాలు బయటకు పోవడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నీరు ఎంతో అవసరమవుతుంది.. రోజుకు కనీసం 3 లీటర్ల నీటిని తప్పక తీసుకోవాలి.. అయితే నీటిని తాగే విషయంలో చాలా మంది అనేక అపోహలను కలిగి ఉన్నారు. చాలా మంది రాత్రి పడుకునే ముందు నీటిని తాగకూడదు అనే అపోహను కలిగి ఉన్నారు.. అసలు రాత్రి పూట ఎక్కువగా నీరు […]
ప్రముఖ చైనా కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు జనాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా రిలీజ్ అయిన రియల్‌మీ నార్జో 60 ఎక్స్ స్మార్ట్ ఫోన్‌పై మంచి డీల్ అందిస్తోంది అమెజాన్.. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 14,999కాగా, 22 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 11,749కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. వీటితోపాటు పలు బ్యాంకులకు చెందిన […]
ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన […]
వ్యవసాయంతో పాటు కోళ్ల పెంపకం కూడా అధిక లాభాలను అందిస్తుంది..రిస్క్ లేకుండా అతి కొద్ది రోజుల్లో లాభాలను పొందాలి అనుకోనేవాల్లకు కోళ్ల పెంపకం బెస్ట్ అని చెప్పాలి..అయితే కోళ్లు పిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఒక నెల రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.. కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలు రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది.. ఈ కోళ్ల పెంపకంలో చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం వీటిని పెంచుతున్నారు.. పౌల్ట్రీ రంగంలో […]
కన్నడ బ్యూటి శ్రీలీలా గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. బ్యాక్ టు బ్యాక్ పెద్ద అవకాశాలు వస్తున్నాయి ఈ చిన్నదానికి. వచ్చిన ప్రతి లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటూ తెలుగు ప్రేక్షకుల అభిమాన నటిగా పేరు తెచ్చుకుంది. అవకాశాలు పెరుగుతుండడంతో శ్రీలీల తన పారితోషికాన్ని పెంచిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీలీల తన పారితోషికాన్ని మూడు కోట్లకు పెంచిందని టాక్ వినిపిస్తుంది. […]
ఉర్ఫీ జావేద్ తన బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ మరియు డిఫరెంట్ స్టైల్ డ్రెస్సింగ్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.. హిందీ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గా అందరికీ సపరచితమే.. హౌస్ లో తన బోల్డ్ నెస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విచిత్ర వస్త్రధారణతో బాగా పాపులర్ అయింది… అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే […]
టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇటీవల బాగా వినిపిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ ఇప్పటికే బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.. సేవలు అందుబాటులోకి వచ్చాక వింత వింత పోకడలు వైరల్ అవుతున్నాయి. ఏఐ రూపొందించిన ఫోటోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. అలా మాయ చేస్తోందీ చాట్ జీపీటీ. దీని వినియోగం ఓ ట్రెండ్ గా మారిపోయింది.. దీంట్లో పాస్తా తో నిర్మించిన నగరం ఫోటోలు సోషల్ మీడియాలో […]
ఆర్టీసీలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నారా? మీ కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీలు ఉన్న పలు పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 309 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి… ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన […]