Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిన్నటివరకు రెక్కలు వచ్చిన బంగారం ధరలకు నేడు మార్కెట్ లో భారీగా ధరలు తగ్గాయి.. నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,380 కాగా ఈరోజు ఏకంగా తులంపై రూ.520 తగ్గి రూ. 62,730కి చేరింది . ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,100 ఉండగా ఈరోజు రూ. 600 తగ్గి 57,500కు చేరింది. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 82,200 కాగా ఈరోజు కూడా అలాగే స్థిరంగా కొనసాగుతోంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.62,710 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,500, 24 క్యారెట్ల ధర రూ.62,730ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.63,760 ఉంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,600, 24 క్యారెట్ల ధర రూ.63,980 వద్ద కొనసాగుతుంది..,
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా నమోదు అయ్యింది..
*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,760 గా ఉంది..
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ఇక వెండి కూడా ఈరోజు స్థిరంగా ఉన్నాయి.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.79,200 గా ఉంది. ముంబైలో రూ.79,500, చెన్నైలో రూ.82,200, బెంగళూరులో రూ.79,250 ఉంది. కేరళలో రూ.82,200, కోల్‌కతాలో రూ.78,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.82,200 ఉంది.. మరి రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!