జామ కాయాలకు ప్రతి సీజన్ లో డిమాండ్ ఉంటుంది.. ఇక పింక్ జామను ఈ మధ్య రైతులు ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వీటిని నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు. అధిక అదాయం చేతికి వస్తుండమే రైతులు ఈ పంటసాగు చేపట్టటానికి కారణం. అయితే పంట ఉత్పత్తి బాగా ఉండాలంటే […]
బీటెక్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ హెచ్‌ఏఎల్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు : 04 ఇంజనీర్ పోస్టులు.. లొకేషన్ : బెంగుళూరు అర్హతలు.. బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.. వయోపరిమితి.. ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గరిష్ట […]
ఈ మధ్య సెలెబ్రేటీలు వాడుతున్న వస్తువులు వాటి ధరలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అవి ఖరీదైనవిగా ఉండటమే కాదు.. ప్రత్యేకంగా ఉండటంతో అందరు గూగుల్ లో ఎక్కువగా వీటి గురించి వెతుకుతున్నారు.. తాజాగా మరో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ ఈవెంట్ లో పెట్టుకున్న కళ్ళజోడు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో గురువారం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు రౌడీ హుడీలో కనిపించి […]
బాలివుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించంది.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను ఆ ఒక్క విషయంలో కట్టుబడి ఉంటున్నట్టు కనిపిస్తోంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ప్రస్తుతం సినిమాల జోరును తగ్గించింది. తన […]
చలికాలంలో అనారోగ్య సమస్యలు తరచు రావడం కామన్.. చలి నుంచి తట్టుకొని బాడిలో వేడిని పెంచేలా ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు.. ఈ కాలంలో నారింజలను తింటే జలుబు, దగ్గు వంటి అనేక సమస్యలు వస్తాయని చాలా మంది అపోహలో ఉంటారు.. అయితే దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో సీజనల్ పండ్లు, కూరగాయలు రావడం అప్పుడే మొదలైంది. ఈ కాలంలో నారింజ పండ్లు మార్కెట్ల నిండా దర్శనమిస్తాయి. […]
కొన్ని పురాతనమైన జంతువులు కూడా ఈ భూమి మీద ఉన్నాయి.. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తాబేలు కూడా ఉంది.. ఈ తాబేలు ప్రస్తుతం 191 వ పుట్టినరోజును జరుపుకుంటుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దీని చరిత్ర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. సెయింట్ హెలెనా ద్వీపంలో జోనాథన్ అనే తాబేలు తన 191వ పుట్టినరోజును జరుపుకుంది. జోనాథన్ యొక్క అసలు వయస్సు అస్పష్టంగా ఉన్నప్పటికీ, గిన్నిస్ వరల్డ్ […]
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల స్నేహం గురించి అందరికీ తెలుసు.. వీరిద్దరి కామెడీ టైమింగ్ ను జనాలు ఇష్టపడుతున్నారు.. సుడిగాలి సుధీర్.. టీవీ షోస్ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కాలింగ్ సహస్త్ర మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆది సుధీర్ గురించి కొన్ని నమ్మలేని విషయాలను చెప్పి […]
తమిళ్ మాస్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రత్నం’.. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి హరి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, అలంకార్ ప్యాండన్ సహ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సషన్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తాజాగా ఈ చిత్రం టైటిల్‌తో పాటుగా, ఫస్ట్ షాట్ టీజర్‌ను విడుదల చేశారు. […]
బిగ్ బాస్ 7 సీజన్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది.. ఫైనల్ లిస్ట్ కోసం బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇచ్చాడు.. వాటిలో పాల్గొన్న అందరు నువ్వా నేనా అని తలపడ్డారు.. వైల్డ్ కార్డుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టికెట్ ఫినాలే అస్త్ర సాధించి ఫైనల్ వీక్ కి ఎంట్రీ ఇచ్చిన తొలి కంటెస్టెంట్ గా నిలిచాడు.. అయితే టికెట్ ఫినాలే అస్త్ర సాధించడం కోసం అర్జున్ తో ప్రశాంత్, గౌతమ్ గట్టిగా […]
తెలుగులో స్టార్ డైరెక్టర్ లిస్ట్ మొదటగా రాజమౌళి పేరు వినిపిస్తుంది.. ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసినవే.. ఆయన చేసిన సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో మనందరికీ తెలిసిందే.. ఇక త్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు.. ఆయనతో సినిమాలు చెయ్యాలని స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు.. త్రిపుల్ ఆర్ తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో […]