టాలివుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు పరిచయం అక్కర్లేదు.. అందాల ప్రదర్శనతో నెట్టింట మంటలు రేపుతోంది. కాస్తా బరువెక్కిన ఈ ముద్దుగుమ్మ ఎలాంటి అవుట్ ఫిట్ లో మెరిసినా మత్తెక్కించేలా ఫొటోషూట్లు చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది.. తాజాగా మరోసారి హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీటు పెంచేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి..
హెబ్బా సినిమాల పరంగా కంటే నెట్టింట మాత్రం వరుస ఫొటోషూట్లతో కనిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు నయా అవుట్ ఫిట్లలో తన గ్లామర్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూనే వస్తోంది. అదిరిపోయే లుక్ లో యువతను కట్టిపడేస్తుంది.. అందంగా మెరుస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ మతులు చెడగొడుతోంది. మత్తెక్కించేలా ఫొటోలకూ ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది..
ఈ అమ్మడు నెక్స్ట్ ఎలాంటి ఫోటోలను విడుదల చేస్తుంది అనే విషయం పై నెట్టింట పెద్ద చర్చే జరుగుతుంది.. అంతలా అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు..తాజాగా హేబాపటేల్ లెహంగా, మ్యాచింగ్ టాప్ లో దదర్శనమిచ్చింది. బిగెతైన టాప్ లో టాప్ అందాలను ఆవిష్కరించింది. సైడ్ యాంగిల్ లో ఫొటోలకు మత్తుగా ఫోజులిస్తూ కుర్రకారును హీటెక్కించింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆ మధ్యలో ‘ఓదేల రైల్వే స్టేషన్’తో అందరినీ ఆకట్టుకుంది. డీగ్లామర్ రోల్ అయినా అద్భుతమప పెర్ఫామెన్స్ తో అలరించింది. ఆ తర్వాత నుంచి మళ్లీ ఫామ్ లో ఉంటుందనుకుంటే దారి తప్పించింది. మళ్లీ చిన్న సినిమాలకే పరిమితం అవుతోంది. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ సినిమా లో కనిపించింది.. ఈమె నుంచి ఫుల్ సినిమా కోసం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు..