Animal Twitter Review : దుమ్ము దులిపేసిన రణబీర్..సినిమా ఎలా ఉందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్.. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయ్యింది.. ఈ సినిమాలో సీనియర్ స్టార్స్.. అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలు పోషించారు. తండ్రీకొడుకుల అనుబంధంలో ఒక కొత్త కోణాన్ని ఈ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు.. ఈ సినిమాకు ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సినిమాలో రణబీర్ కపూర్ తండ్రి పై విపరీతమైన ప్రేమ కలిగిన ఒక కొడుకు.. తండ్రి కోసం ఎంత క్రూరంగా మారాడు, శత్రువులను ఎలా చీల్చిచండాడు అనే పాయింట్ ను బేస్ చేసుకుని.. సినిమాను సందీప్ తెరపై ఆవిష్కరించినట్టు తెలుస్తోంది.. అలాగే ఈ సినిమాలో భారీ యాక్షన్స్, యువతను కట్టిపడేసే రొమాన్స్, వయోలెన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది..
Also Read
ఇకపోతే మూవీకి పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అందరు అనుకున్నట్టుగానే రన్ టైమ్ గురించి చాలామంది ఆడియన్స్ లో భయం ఉంది. మూడు గంటల పైన సినిమా అంటే.. అంత సేపు కూర్చోగలమా అని..కాని ట్విట్టర్ ఆడియన్స్ అంటున్నారు.. అసలుసనిమా ఎప్పుడుస్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు అయిపోయింది కూడా తెలియలేదు.. రణ్ బీర్ పెర్ఫామెన్స్ కు ఫిదా అయిపోయాము అంటూ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు..
అలాగే మరొకరు ఫస్ట్ బాలీవుడ్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిపోతుంది.. కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, రణ్ బీర్ కపూర్ పెర్ఫామెన్స్.. అన్నీ ఈసినిమాకు ప్లస్ పాయింట్లే.. మైనస్ అని చెప్పడానికి ఏమీ లేవు అంటూ ట్వీట్ చేశారు.. ఇలాంటి ఒక్కొక్కరు వారి రివ్యూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటి వరకూ ఆనిమల్ మూవీకి నెగెటీవ్ రివ్యూస్ ఏమీ రాలేదు కాని.. ఈపాజిటీవు రివ్యూస్ లోనే ఓ నెగెటీవ్ పాయింట్ ఎక్కువగా వినిపిస్తోంది. యానిమల్ మూవీలో టూమచ్ వయెలెన్స్ ఉంది అని అంటున్నారు. ఇది పిల్లలతో కాని, ఫ్యామిలీతో కాని చూసి ఎంజాయ్ చేయదగిన సినిమా కాదు అనిపిస్తోంది.. శృతి మించిన రొమాన్స్ ఉండటం వల్ల పిల్లలు, పెద్దలు చూడలేకపోవచ్చు.. మొత్తానికి ఈ సినిమా పాజిటివ్ టాక్ తో పాటుగా ఫుల్ కలెక్షన్ ను అందుకుంటుంది..
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!