బీటెక్ చదివిన వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రముఖ సంస్థ హెచ్‌ఏఎల్ తాజాగా పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 4 పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు : 04
ఇంజనీర్ పోస్టులు..
లొకేషన్ : బెంగుళూరు
అర్హతలు..
బీఈ/బీటెక్(మెకానికల్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
వయోపరిమితి..
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు గరిష్ట వయసు 35 ఏళ్లు మించకూడదు.. మిగిలిన వాళ్లకు మినహాయింపు ఉంటుంది..
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, ఓవర్‌హాల్ డివిజన్, బెంగళూరు కాంప్లెక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పోస్ట్ బ్యాగ్ నెం.1786, బెంగళూరు చిరునామకు పంపించాలి.
జీతం..
నెలకు రూ.40,000 నుంచి రూ. 1,40,000 చెల్లిస్తారు.. ఆ తర్వాత పెరుగుతుంది..
దరఖాస్తులకు చివరితేది: 20.12.2023
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే వెబ్‌సైట్: https://hal-india.co.in/ ను పరిశీలించగలరు.. అయితే గతంలో కన్న ఎక్కువ పోస్టులను ఈ ఏడాది భర్తీ చెయ్యనున్నారని అధికారులు చెబుతున్నారు..