నాన్ వెజ్ ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే.. మరికొంతమందికి రోజూ ముక్క లేకుండా ముద్ద దిగదు.. అయితే ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎముకలకు బలాన్ని ఇస్తుంది.. అదే ఎక్కువగా తీసుకుంటే […]
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కు 2024 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. డిసెంబర్ 4 వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే jeemain.nta.ac వెబ్ సైట్ లో కరెక్షన్ విండో డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ అవుతుంది. ఇకపోతే డిసెంబర్ 8 వ తేదీ […]
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. ఇవాళ ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ కు సర్కార్ సెలవులు ప్రకటించింది.. అందుకు కారణం కూడా భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.. ఈ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న […]
శివుడిని భక్తితో కొలిస్తే కోరికలను నెరవేరుస్తాడు.. ఆయన అభిషేక ప్రియుడు.. అందుకే భక్తులు కచ్చితంగా శివుడికి అభిషేకం చేయాలనుకుంటారు. అభిషేకం చేయడం వల్ల అటు ఆధ్యాత్మికం, ఇటు ఆరోగ్య పరంగానూ ఎన్నో లాభాలున్నాయి.. ఇలాంటి అభిషేకం చెయ్యడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి.. శివునిని అభిషేకాలతో సంతృప్తి పరచడం వల్ల అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. తద్వారా ఆ కుటుంబం సుఖ సంతోషాలతో నిండి పోతుంది.. ఇక ఆవుపాలతో శివునికి అభిషేకం […]
బంగారం కొనాలని అనుకొనేవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరల్లో ఈరోజు ఎటువంటి మార్పు లేదు.. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.. వెండి కూడా ఈరోజు నిలకడగానే ఉంది..నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,760 కాగా ఈరోజు కూడా అలాగే స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,450 ఉండగా ఈరోజు కూడా అదే విధంగా ట్రేడ్ అవుతోంది. పెద్దగా మార్పులు లేవు. ఇక వెండి […]
తెలుగు బుల్లితెర పై సక్సెస్ ఫుల్ రేటింగ్ తో దూసుకుతున్న ఏకైక షో బిగ్ బాస్.. ఈ షోకు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు అందుకే బాగా హిట్ అయ్యింది.. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు చేరుకుంది.. డిసెంబర్ 17న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరగనుందని తెలుస్తోంది..ఈ సారి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇతనేనంటూ పలువురి పేర్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రైతు బిడ్డ అలియాస్ పల్లవి ప్రశాంత్. ఒక […]
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికీ ఉంటుంది.. మార్కెట్ లో ఏ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో ముందుగా తెలుసుకోవడం మంచిది.. అద్భుతమైన లాభాలను ఇచ్చే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొని వచ్చాము.. బిజినెస్ ని స్టార్ట్ చేసి భలేగా లాభాలని పొందాలంటే ఈ ఐడియాని అనుసరించొచ్చు. అదే బంగాళదుంప చిప్స్ బిజినెస్. చాలా మంది బంగాళదుంపల్ని ఇష్టపడతారు బంగాళదుంపలతో చేసిన ఏ వంటకాలనైనా సరే తినేస్తుంటారు.. ఆలు చిప్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ […]
మన దేశం ప్రధాన పంట వరి.. వరిలో కలుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది..అందుకే వరిలో కలుపు సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.అయితే ఈ కలుపు నివారణకు ఏం చెయ్యాలో కలుపు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వరినారులో కలుపు నివారణ కాస్త కష్టమైన పనే.. నివారణకు బ్యూటిక్లోర్ 50 ఎం.ఎల్ మందును ఎకరాకు 5 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బిన్ పైరిబాక్ సోడియం అనే కలుపు మందును 0.5 […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేవి లో ఉన్న పలు పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తుంది.. తాజాగా విశాఖ పరిధిలో నేవి లో పలు పోస్టులను భర్తీ చేసేందుకు భారీగా ఉద్యోగాలను రిలీజ్ చేస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఆ నోటిఫికేషన్ ప్రకారం 275 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇండియన్ నేవీ ఆధ్వర్యంలోని విశాఖపట్నం డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్ […]
చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పగులుతుంది.. అలాగే పెదవులు కూడా పగులుతాయి.. చూడటానికి అసలు బాగోవు.. అయితే చర్మంతో పెదవుల రక్షణ కూడా ముఖ్యం.. పెదాలను పగుళ్ల నుంచి బయటపడేసే అద్భుతమైన టిప్స్ మీకోసం తీసుకొచ్చాము.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకోండి.. శీతాకాలంలో పెదాల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పెదవులు వాడిపోతాయి. పెదవుల రంగు నల్లగా మరి అందవిహీనంగా కనిపిస్తాయి.. ఈ సీజన్ లో లిప్‌స్టిక్‌ను ఎంచుకోవడం కంటే మంచి నాణ్యమైన లిప్ బామ్‌ను ఉపయోగించడం […]