రోజూ ఉదయం లేవగానే టీ తాగే అలవాటు అందరికీ ఉంటుంది.. అయితే కొంతమంది అల్లం టీని ఎక్కువగా తాగడానికి ఇష్ట పడతారు.. మరికొందరికి కేవలం జలుబు చేసిన సమయంలో లేదంటే చలికాలంలో మాత్రమే వీటిని తాగుతూ ఉంటారు… ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు.. అలా చెయ్యడం డేంజర్ అని, ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. రోజూ అల్లం టీ తాగితే కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా జలుబు, దగ్గు ఉన్న […]
ఐశ్వర్యవంతులు అవ్వాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి.. ఆమె అనుగ్రహం పొందాలని చాలా మంది ప్రత్యేక పూజలు చేస్తారు..అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించిందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమకపడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తే వాటి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోయిల […]
పసిడి ప్రియులకు భారీ షాక్ గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర, నేడు భారీగా పెరిగింది.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,780గా ఉంది. […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.. త్వరలోనే సినిమా విడుదల కాబోతుంది.. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తమిళ్ డైరెక్టర్ తో కలిసి జాన్వీ పూజలు చేసిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ధడక్ తో తెరంగేట్రం చేసి తొలి తోనే నటిగా ప్రశంసలు అందుకుంది.ఆ తర్వాత విభిన్న కంటెంట్ […]
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నారు.. ఈ క్రమంలో తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏకంగా 995 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు.. 995 అర్హతలు.. ఏదైనా గుర్తింపు […]
అధిక బరువుతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ అవన్నీ విఫలం కావడంతో బాధపడుతుంటారు.. అలాంటివారికోసం అద్భుతమైన చిట్కాలు.. ఈ జ్యూస్ లతో అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు.. అదేలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఐదు రకాల జ్యూసులు తాగితే మాత్రం బరువు తగ్గడం ఖాయం అంటున్నారు వైద్యులు.. మరి ఇటువంటి జ్యూసులు తాగితే తొందరగా బరువు తగ్గుతారు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. […]
మన దేశంలో ఎందరో సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తలు ఉన్నారు.. వారందరి సక్సెస్ వెనుక ఒక స్టోరీ ఉంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి అమెరికాలో అతి పెద్ద జాబ్ ను మంచి లైఫ్ ను వదిలేసి ఇండియాలో స్టార్టప్ కంపెనీ స్థాపించి కోట్లు సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు.. అర్జున్ అహ్లూవాలియా.. ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ముంబైలోని ధారవికి చెందిన […]
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ లో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ […]
బయట ఫుడ్ వ్యాపారులు భోజన ప్రియులను ఆకట్టుకోవడం కోసం రకరకాల ఫుడ్ వెరైటీలను జనాలకు పరిచయం చేస్తున్నారు.. రోజూ ఏదొక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు మాత్రం కోపాన్ని తెప్పిస్తుంటాయి.. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ […]
స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత మరో సినిమాలో నటించి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది..లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంది.. ఇక జాన్వీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే.. ఈ ముద్దుగుమ్మ […]