Gold Price Today : పసిడి ప్రియులకు భారీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర..ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు భారీ షాక్ గత కొద్దిరోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర, నేడు భారీగా పెరిగింది.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో ధరలు స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,700గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,550 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 62,780గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి… ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం..
* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,930గా ఉంది..
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,550 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 58,200లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,490లుగా కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,780గా ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,780 వద్ద కొనసాగుతోంది..
ఇక వెండి విషయానికొస్తే..శుక్రవారం వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000 వరకు తగ్గముఖం పట్టింది. శుక్రవాంర ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 77,200గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000కి చేరింది. హైదరాబాద్లో కూడా ఇదే ధర పలుకుతుంది.. మరి రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!