బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరలు భారీగా పెరిగాయి.. దేశంలో బంగారం ధరలు శనివారం పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 150 పెరిగి.. రూ. 57,700కి చేరింది..24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 170 వృద్ధి చెంది.. రూ. 62,950కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,780గా ఉండేది. వెండి ధరలను చూస్తే ఈరోజు వెండి ధరల్లో ఎటువంటి మార్పు లేదు.. మార్కెట్ లో స్థిరంగా ఉన్నాయి.. […]
శనివారం శనీశ్వరుడిని పూజిస్తారు.. శని భాధల నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటారు.. శని దేవుడిని అందుకే చెడు దృష్టి కలవాడని అంటారు. శని స్థానం సరిగా లేకపోతే తిరవమైన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన అనుగ్రహం పొందటం కోసం తప్పనిసరిగా పూజించాలని నమ్ముతారు. అప్పుడే శని దేవుడు సానుకూల ఫలితాలు ఇస్తాడు. శనివారం నాడు ఇవి చూస్తే మీకు అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. మీరు ఇంట్లో నుంచి బయటకి వెళ్లేటప్పుడు కొందరు […]
తెలుగు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు.. ఇప్పటికే ఎంతో మంది బన్నీకి అదిరిపోయే గిఫ్ట్స్ ను ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.. తాజాగా మరో అభిమాని అద్భుతాన్ని సృష్టించారు.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ అభిమాన […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. మరో వారంలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇప్పటికే అంబటి అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు.. ఆడియన్స్ కు మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇస్తుంది.. ఇక విన్నర్ రేసులో శివాజీ ,ప్రశాంత్ , అమర్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ గేమ్ ఆడమని ఇస్తాడు.. ఈ గేమ్ కు శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, […]
ఉద్యోగాల్లో సంతృప్తి పొందని వారు ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి సొంతంగా వ్యాపారాలను చేసుకుంటున్నారు.. కొందరు సక్సెస్ అయితే, మరికొంతమంది మాత్రం నష్టాలను చవి చూస్తున్నారు.. అలాంటివారు ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు పైగా నెలకి లక్ష రూపాయలు వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు.. ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.. అదే వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ హాస్టల్.. దీని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉద్యోగాలు […]
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈరోజు (డిసెంబర్ 8) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలు 2023 ఫలితాలను విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు.. ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షను సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు నిర్వహించారు.. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే? Step 1: అధికారిక వెబ్‌సైట్ — upsc.gov.in ని సందర్శించండి Step 2: హోమ్ పేజీలో, […]
తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తుంది.. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా వాడుతారు.. ఇంకా సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు.. అందుకే తులసికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.. మార్కెట్ లో […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ వస్తుంది.. ఈ క్రమంలో రైల్వేలో ఖాళీలు ఉన్న పోస్టుల ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. 1785 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల కు అర్హతలు, చివరితేదీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మొత్తం ఖాళీల సంఖ్య: 1785 పోస్టులు.. ఖరగ్‌పూర్ […]
తెలుగు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈరోజు వాసంతి నిశ్చితార్థం తాను ప్రేమించిన పవన్ కళ్యాణ్ తో జరిగింది.. ఏపీ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన వీరి ఎంగెజ్మెంట్ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతో పాటు.. బుల్లితెర నటీనటులు హజరయ్యారు.. వధూ వరులను అభినందించారు.. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు […]
చలికాలంలో గొంతు నొప్పి, జలుబు, దగ్గు రావడం కామన్.. అయితే ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా గొంతు నొప్పిని.. ఈ నొప్పిని తగ్గించడానికి ఇంగ్లీష్ మందుల కన్నా కూడా ఇంటి చిట్కాలను వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. గొంతు నొప్పి ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు మాత్రమే తాగాలి.. అలా చెయ్యడం వల్ల కఫమ్ ఉంటే తొలగిపోతుంది.. అదే […]