నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ఈమె క్యూట్ ఎకస్ప్రేషన్స్ జనాలను తెగ ఆకట్టుకుంటున్నాయి.. అందుకే రష్మికకు రోజూ రోజుకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా రష్మిక యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ లుక్ ఫోటోలను, సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా బ్లాక్ కలర్ స్టైలిష్ వేర్ లో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఫోటోలను పంచుకుంది.. […]
ఈరోజుల్లో థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు సరైన హిట్ టాక్ ను అందుకోలేదు.. దాంతో సినిమాలు అన్ని ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఇక్కడ సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటిది యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి అధిక వ్యూస్ ను సాధించడం గమనార్హం.. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమా ఇటీవల హిందీలోకి డబ్ అయింది.. తెలుగులో పెద్దగా సక్సెస్ అవ్వని ఈ సినిమాకు హిందీ ఆడియన్స్ బ్రహ్మ రథం పడుతున్నారు.. వ్యూస్ […]
ఈ మధ్య పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ ఆడియన్స్ నుంచి మరోసారి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ అయ్యి భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకున్నాయి.. మొన్న ఈ మధ్య ఓయ్ సినిమా రిలీజ్ అయింది.. ఇప్పుడు రవితేజ హిట్ మూవీస్ కూడా రీ రిలీజ్ కాబోతున్నాయి.. కిక్, దుబాయ్ శీను త్వరలోనే మళ్లీ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.. తాజాగా కిక్ సినిమా ట్రైలర్ రిలీజ్ గురించి క్రేజీ […]
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది.. ఈ […]
ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలు చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభమవుతుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం.. పోస్టులు వివరాలు.. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 3 […]
బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్ పల్లవి ప్రశాంత్ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు.. ఇక ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి […]
అంజలి మీనన్.. ఈమె పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. లేడీ డైరెక్టర్ గా పలు సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. ఈమె గతంలో బెంగళూరు డేస్, మంచాడి గురు, ఉస్తాద్ హోటల్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు.. రీసెంట్ గా ఈమె వండర్ ఉమెన్ తెరాకెక్కించారు.. ఆ సినిమా మొదట విమర్శలు అందుకున్న కూడా విడుదలై ప్రశంసలు అందుకుంది.. ఇప్పుడు మరో సినిమాను తెరకేక్కించబోతున్నారు.. ప్రస్తుతం ఈమె కొలీవుడ్ లో సినిమా చేసేందుకు […]
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది.. ఈ వాచ్ ల పై ఆసక్తి కలిగిన వారు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. . 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఉచిత బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చని […]
ప్రపంచంలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు ఎన్నో ఉంటాయి.. అందులో ప్రపంచంలో కన్నా అత్యంత పొడవైన పాములు కూడా ఉన్నాయి.. తాజాగా ప్రపంచంలో కెల్లా అత్యంత పొడవైన పామును శాస్త్రవేత్తలు అమెజాన్ అడవుల్లో ఉన్నట్లు గుర్తించారు.. ఆ పాముకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. శాస్త్రవేత్తలు అమెజాన్‌లో గతంలో నమోదు చేయని జెయింట్ అనకొండ జాతిని కనుగొన్నారు, ఇది 7.5 మీటర్ల వరకు పెరుగుతుందని మరియు 500 కిలోల బరువు కలిగి […]
సినీ సెలెబ్రేటిల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడమో, ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం ఈ మధ్య ఎక్కువగా జరుగుతుంది.. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ పేరుతో నకిలీ అకౌంట్ ను క్రియేట్ చేశారని ఆమె పోలీసులను ఆశ్రయించింది..ఆమె పేరుతో జరుగుతోన్న మోసాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. విద్యాబాలన్ పేరిట నకిలీ సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేసి కొందరు అక్రమార్కులు డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ […]