పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.. వీటిలో కల్కి, రాజాసాబ్ చిత్రాలు ప్రస్తుతం సెట్స్ పై షూటింగ్ జరుపుకుంటూ ఉన్నాయి. ఈ చిత్రాలు పూర్తి అయిన తరువాత సలార్ 2, స్పిరిట్ సినిమాలు మొదలు కానున్నాయి.. ఆ సినిమాలు ఇంకా మొదలు కాలేదు […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నాడు.. అలాగే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు.. ఎన్నో బ్రాండ్స్ తన ఖాతాలో ఉన్నాయి.. ఇప్పుడు మరొకటి వచ్చేసింది.. ప్రస్తుతం 25 బ్రాండ్స్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు.. ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ […]
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత డార్లింగ్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ప్రస్తుతం కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నారు మేకర్స్.. ఇటీవల ఈ సినిమా నుంచి కొన్ని సీన్స్ కు సంబందించిన ఫోటోలు లీక్ అయ్యాయి.. […]
కావ్య థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల వచ్చిన అన్ని సినిమాలు భారీ హిట్ ను అందుకోవడంతో పాటుగా వసూళ్ల సునామిని సృష్టించాయి.. నిజానికి షారూఖ్ ఖాన్ 2018 తర్వాత సినిమాల నుండి ఐదేళ్ల విరామం తీసుకున్నాడు కానీ కింగ్ ఖాన్ తిరిగి వచ్చిన సంవత్సరంగా 2023ని, అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.. షారుఖ్ ఇటీవల మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. షారుఖ్ ఖాన్ […]
గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రకుల్ , జాకీ భగ్నానీలు ఈరోజు వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.. గోవా వేదికగా ఇప్పటికే వీరి పెళ్లి వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హల్దీ వేడుకతో ఈ సంబురం మొదలయ్యింది. సంగీత్తో ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా గడిపారు. నచ్చిన డ్యాన్సులు, రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశారు.. ఇక వీరి సంగీత్ వేడుకలో పాల్గొని బాలీవుడ్ సెలెబ్రేటీలు సందడి చేశారు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ […]
తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న ‘టీఎస్ ఈఏపీసెట్-2024 ఫిబ్రవరి 21 న బుధవారం విడుదల చేసింది.. ఈ పరీక్షలకు అర్హత కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ గుర్తించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం.. రూ.250 ఆలస్య రుసుమతో ఏప్రిల్ 9 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో […]
చాలా మందికి పరగడుపున వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది.. కొంతమంది నిమ్మకాయ రసం వేసుకొని తాగుతారు.. మరికొంతమంది జీరా పొడి లేదా అల్లం రసం వేసుకొని తాగుతారు.. ఈ సీజన్ లో అల్లం వేసుకొని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అల్లంలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,విటమిన్ సి,ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. తాజాగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1056 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సహా మొత్తం 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో 1,056 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది.. ఈ పోస్టులకు అర్హతలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. అర్హతలు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా […]
మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఒక్క సినిమాతోనే అందరి చూపును తనవైపు తిప్పుకుంది.. సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది.. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు బౌండరీలు చేరిపేస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ పోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ […]