ప్రపంచంలోనే అతిపెద్ద సినీమా సూపర్‌స్టార్‌లలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఒక్క భారత దేశంలోనే కాదు ఆయనకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ‘కింగ్ ఖాన్’గా పేరుగాంచిన షారుఖ్ బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు షారుఖ్ సినిమా కేరీర్ ను ప్రారంభించినప్పుడు అతనికి వివేక్ వాస్వాని సహాయం చేసాడు.. అతను తన కెరీర్‌ను స్టార్ట్ చేయడంలో సహాయపడటమే కాకుండా అతనికి ఉండడానికి ఒక ఇంటిని కూడా ఇచ్చాడు. అయితే వీరిద్దరూ కొన్నాళ్లుగా కలుసుకోలేదు.. వీరిద్దరి మధ్య మాటల్లేవని తెలుస్తుంది.. వివేక్ 2018లో […]
తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సింగరేణిలో పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 272 పోస్టులను భర్తీ చేయనున్నారు.. సింగరేణి సీఎండీ బలరాం నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు. ఈ ఉద్యోగాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. ఎగ్జిక్యూటివ్ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్) పోస్టులు 139, మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ) పోస్టులు 10, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ పోస్టులు 10, మేనేజ్‌మెంట్ […]
అధిక బరువు అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా మారింది.. బరువు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని సార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో […]
బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన వారిలో అరియనా గ్లోరీ కూడా ఒకరు.. షో తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హాట్ అందాలతో ఫోటో షూట్ చేస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో ఎంతగా వైరల్ అవుతున్నాయో చూస్తున్నాం.. ఇక తాజాగా రెడ్ శారీలో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. […]
బిగ్ బాస్ 7 తెలుగులో టాప్ 6 లో ఉన్న కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. హౌస్ లో ఉన్నంతవరకు యాంగ్రీ బర్డ్ లాగా ఎగిరి పడిన యావర్ తనలోని రొమాంటిక్ యాంగిల్ ను పరిచయం చేశాడు.. కంటెస్టెంట్ నయని పావని ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేశాడు. రాత్రి వేళ మేడ మీద ఆమె వెనకాలే తిరుగుతున్న వీడియో ఒకటి గతంలో వైరల్ అయ్యింది … ఇక తాజాగా ఈ విషయం […]
మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ బంగారం ధరలు తగ్గుతున్నాయి.. నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి … ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,720 గా ఉంది. వెండి కిలో రూ.75,500 లుగా కొనసాగుతోంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. శుక్రవారం కిలో వెండిపై రూ.100 […]
ప్రముఖ యూట్యూబర్ చందుసాయి పరిస్థితి గురించి గత ఏడాది తెగ చక్కర్లు కొట్టింది.. లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఓ యువతిని చందు సాయి తన పుట్టిన రోజు వేడుకకు ఆహ్వానించి ఆమె పై లైంగిక దాడికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.. ఆ కేసు నుంచి మొత్తానికి బయటపడ్డాడు.. తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. జైలుకి వెళ్లిన చందు […]
యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేస్తూ చాలా మంది బాగా పాపులర్ అయ్యారు.. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న వాళ్లు చాలా మందే ఉన్నారు.. అందులో వైవా హర్ష కూడా ఒకరు.. వచ్చిన అవకాశం ను వాడుకుంటూ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. కంటతడి పెట్టించారు. ఇప్పుడు ‘సుందరం మాస్టర్’ సినిమాతో వైవా హర్ష హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆర్.టీ. టీం వర్క్స్, గోల్ డెన్ మీడియా పతాకాలపై మాస్ […]
రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. ఫిబ్రవరి 21న వీరిద్దరు మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే గోవాలో గ్రాండ్గా వీరి పెళ్లి వేడుక జరిగింది.. సన్నీహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా పెళ్లి జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా వీరికి భారత ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు.. ఇండియాలోనే వీరు పెళ్లి […]
అద్భుతమైన అభినయంతో ఆకట్టుకునే అందాల ముద్దుగుమ్మ అంజలి టైటిల్ పాత్రలో నటిస్తోన్న హారర్ ఎంటర్‌టైనర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. 2014లో తక్కువ బడ్జెట్‌తో రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. గీతాంజలి సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించటమే కాదు ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి మరెన్నో సినిమాలకు దారి చూపించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావటానికి సన్నద్ధమవుతోంది. కోన ఫిల్మ్స్ […]