Indian 2 : ‘ఇండియన్ 2 ‘తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న బడా నిర్మాతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది..
ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ ప్రారంభమైంది. తెలుగులో రైట్స్ అమ్ముడు పోయాయి. తెలుగు రైట్స్ ని ఏషియన్ సురేష్(సురేష్ ప్రొడక్షన్) ఎంటర్‌టైనర్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ దక్కించుకుంది. నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకోవడం విశేషం.. ఈ సినిమాకు రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం 75కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు గతంలో గట్టిగానే వార్తలు వచ్చాయి. మరి ఏషియన్‌సురేష్ ఎంతకి దక్కించుకున్నారనేది తెలియాల్సి ఉంది.. పెద్ద సినిమాలను దిల్ రాజు సొంతం చేసుకుంటాడు.. కానీ ఈ సినిమా విషయం లో మౌనంగా ఉండటం పై ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి..
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అందరిని తెగ ఆకట్టుకున్నాయి.. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సింది ఉంది.. ఇక ఇండియన్ 2 సినిమా తో పాటుగా ఇండియన్ 3 కూడా రాబోతుందని టాక్.. రెండు సినిమాల విడుదల ఒకేసారి ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఎప్పుడూ విడుదల చేస్తారో క్లారిటి రావాల్సి ఉంది..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!