OnePlus Watch 2 Launch : వన్ ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ధర, ఫీచర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ వన్ ప్లస్ నుంచి వచ్చిన ప్రతి ప్రాడక్ట్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఇప్పుడు తాజాగా అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది.. ఈ వాచ్ ల పై ఆసక్తి కలిగిన వారు కేవలం రూ. 99 రూపాయలు మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు.. . 1,000 డిస్కౌంట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఉచిత బుల్లెట్ వైర్‌లెస్ Z2 ఇయర్‌బడ్‌లను కూడా పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్స్ ను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఫీచర్స్ విషయానికొస్తే.. వన్‌ప్లస్ వాచ్ 2 సప్పైర్ క్రిస్టల్‌తో 1.43-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం. అయితే, ఈ స్మార్ట్ వాచ్ 2 మోడల్ క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ డబ్ల్యూ5 జనరేషన్ 1 చిప్‌సెట్‌లో రన్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు.. గూగుల్ ప్లాట్‌ఫారమ్‌ను ఇందులో ఉపయోగిస్తుంది.. అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉన్న ఈ వాచ్ రేడియంట్ స్టీల్, బ్లాక్ స్టీల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ రెండు వేరియంట్‌లు సిలికాన్ వాచ్ బెల్ట్‌లతో స్టెయిన్‌లెస్ స్టీల్ కేసులను కలిగి ఉంటాయని తెలుస్తుంది..
Also Read
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ఈ స్మార్ట్ మోడ్‌లో వాచ్ 2 బ్యాటరీ లైఫ్ 100 గంటల వరకు ఉంటుంది. స్మార్ట్ మోడ్‌లో గరిష్టంగా 100-గంటల బ్యాటరీ లైఫ్‌తో రానుంది. వన్‌ప్లస్ వాచ్ మీ జీవితానికి అంతరాయం లేకుండా ఉండేలా చేస్తుందని వన్‌ప్లస్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వన్ ప్లస్ వాచ్ 2 సిరీస్ కెమెరా డెకోను రీసౌండ్ రౌండ్ వాచ్ ఫేస్‌ను కలిగి ఉంది.. ఈ సేల్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది.. గతంలో వచ్చిన స్మార్ట్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.. ఈ వాచ్ లకి డిమాండ్ ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..