మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి… అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి..రూ. 57,350 వద్ద ఉండగా, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర పై రూ. 10 తగ్గి.. రూ. 62,560 వద్ద ఉంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.75,400 గా […]
బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల ఈ అమ్మడు నటించిన అన్నీ సినిమాలు బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అంతే కాదు తాను ప్రగ్నెంట్ అనే వార్త […]
తెలంగాణ ఎంసెట్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ ఏడాది ఎంసెట్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ఒక ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఈ ఏడాది జరగబోయే పరీక్షల నోటిఫికేషన్ జేఎన్టీయూ హైదరాబాద్ 21 ఫిబ్రవరి 2024 న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరీక్షలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 26 నుంచి ఆన్ లైన్ లో […]
టాలీవుడ్ దర్శకుడు VI ఆనంద్ తెరకేక్కించిన తాజా చిత్రం ఊరు పేరు భైరవకోన.. యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం ఈ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని కొత్త చిత్రాన్ని ప్రకటించారు. OPBK సమర్పణలో AK ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకరతో కలిసి […]
హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ట్రెండ్ ను ఫాలో అవుతారు.. ట్రెండింగ్ లో ఉన్నవాటిని ఆధారంగా చేసుకొని వాహనదారులకు సూచనలు ఇవ్వడంతో పాటుగా చలాన్ లు కూడా విధిస్తారు .. గతంలో పుష్ప డైలాగ్స్ తో ట్రెండ్ చేశారు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు చేసిన ట్వీట్ ఒకటి తెగ చక్కర్లు కొడుతుంది.. ఇటీవల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. కుమారి ఆంటీ.. ఆమె చెప్పిన రెండు లివర్లు ఎక్స్ట్రా’ అనే డైలాగ్ ను అందరూ […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించేందుకు.. అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తున్నారు.. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్ వచ్చాయి.. తాజాగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చారు.. ఈ మధ్య డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి.. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది.. ఆ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.. ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్, భయాందోళనకు కూడా కారణమవుతోంది. ముఖ్యంగా ఈ టెక్నాలజీతో రూపొందిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు […]
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఖాతాలో హిట్ సినిమాలు పెద్దగా లేవని తెలిసిందే.. సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరస పెట్టి ప్రయోగాలు లాంటి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టు లతో చేస్తున్నా కలిసి రావటం లేదు.. అయినా సందీప్ అదే ప్రయోగాలు చేస్తున్నారు.. తాజాగా సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సూపర్ […]
నీతా అంబాని.. ఈ మధ్య ఈ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. సినీ స్టార్స్ కన్నా ఎక్కువ ఫాలోయింగ్ ఈమెకు ఉంది.. ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పార్టీలకు వెళ్ళినా కూడా ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది..తన ఫ్యాషన్ ఐకాన్ తో ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది.. ఈవెంట్‌తో సంబంధం లేకుండా, ప్రతిసారి కొత్తగా కనిపిస్తుంది. ఆమె ధరించే దుస్తులు, చెప్పులు, పర్సులు ఇలా అన్నీ సరికొత్తవిగా ఉండటం మాత్రమే కాదు.. చాలా ప్రత్యేకమైనవి. నీతా ముఖేష్ అంబానీ […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. అందులో క్రియేటివిటితో వస్తున్న కొన్ని వీడియోలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా ఓ కారు వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ వైరల్ అవుతుంది.. ఒక వ్యక్తి మాత్రం కాస్త కొత్తగా ఆలోచించి బండ రాళ్లను ఉపయోగించి అద్భుతమైన కారును తయారు చేశాడు.. ఆ కారును చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వెరైటీ కారు సోషల్ […]
టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో తక్కువ టైం లోనే చేరింది అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. వరుస సినిమాలు అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్రహీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరటం సినిమాతో టాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఈ భామ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. . ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోస్ చుస్తే వావ్ అనాల్సిందే.. ఒకటికి మించి మరొకటి ఉన్నాయి… స్టైలిష్ […]