బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తాజాగా సైతాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘షైతాన్’. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రాన్ని వికాస్ భల్ దర్శకత్వం వహించారు.. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్ యూట్యూబ్ లో […]
ఈ మధ్య ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు భారీ రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి.. తాజాగా మరో సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన అవంతిక వందనపు అందరికీ గుర్తే ఉంటుంది.. ఈమె ఇప్పడు ప్రపంచం మొత్తం గుర్తించేలా హాలివుడ్ సినిమాలో నటించింది..తాజాగా ఆమె నటించిన హాలీవుడ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మధ్య టాలీవుడ్ ప్రేక్షకు లు కూడా భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలను […]
అంబటి అర్జున్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లి తెర పై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అదే గుర్తింపుతో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఫైనల్ వరకు వెళ్లారు.. ఇటీవలే తన భార్య ప్రసవించింది.. సురేఖ జనవరి 9న పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.. తాజాగా […]
కేథరిన్ ట్రెసా.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమే .. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో మెరుస్తూ ఉంటుంది.. సెకండ్ హీరోయిన్ గానే బాగా ఫెమస్ అయ్యింది.. ఇప్పటివరకు హిట్ సినిమాలు అయితే ఉన్నాయి.. అయితే స్టార్డం రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ పలకరిస్తూ కుర్రకారును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా మరోసారి పొట్టి డ్రెస్సులో పరువాల విందు చేసింది.. అందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు శంకర్ ఐపీఎస్ సినిమాతో ఇండస్ట్రీలోకి […]
టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కు చాలా కాలంగా హిట్ సినిమా పలకరించలేదు.. చాలా కాలం గ్యాప్ తీసుకొని సరికొత్త కథతో ప్రస్తుతం కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు.. భక్త కన్నప్ప సినిమా మంచు విష్ణు కలల ప్రాజెక్టు అన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నారు. […]
టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత డార్లింగ్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసినట్లు తెలుస్తుంది.. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ […]
బుల్లితెర లెజండరీ మేల్ యాంకర్స్ లలో ఒకరు ప్రదీప్ మాచిరాజు.. యాంకర్ సుమ తర్వాత ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు.. ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రదీప్ త్వరలో పెళ్లి చేసకోబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈ వార్తలు వినిపిస్తున్నాయి.. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. గతంలో ప్రదీప్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మొదలైంది. అతడు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య […]
బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆయా పోస్ట్‌లను బట్టి.. వీటిని జేఎంజీఎస్-1, ఎంఎంజీఎస్-2,3; ఎస్‌ఎంజీఎస్-4 […]
యమహా బైక్ లకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో బైకును లాంచ్ చేశారు.. అతి త్వరలో భారత మార్కెట్లోకి యమహా ఆర్ఎక్స్100 బైక్ రాబోతోంది. ఐకానిక్ బైకులకు యూత్‌లో ఉన్న క్రేజ్ దృష్ట్యా జపాన్ టూవీలర్ సంస్థ యమహా మళ్లీ భారత్‌లో కొత్త అవతార్‌లో RX100 బైక్ రీలాంచ్ చేయాలనే ఆలోచనలో […]
మహిళలకు షాకింగ్ న్యూస్ మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి… నేడు మార్కెట్ లో స్వల్పంగా బంగారం ధరలు పెరిగాయి… ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,610 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,750 గా ఉంది.. అలాగే వెండి ధరలు కూడా పెరిగాయి .. కిలో వెండి పై రూ.100 పెరిగి రూ.75,500 గా […]