దానిమ్మ పండు లో ఎన్నో పోషకాలు ఉంటాయి.. ఫైబర్ అధికంగా ఉండటంతో చాలా మంది దానిమ్మ ను డైట్ లో చేర్చుకుంటారు.. ఆరోగ్యాన్నికి ఈ పండు చాలా మంచిది.. అందుకే డాక్టర్లు వీటిని ఎక్కువగా తీసుకోవాలని చూసిస్తారు.. ముఖ్యంగా సమ్మర్ వీటిని తీసుకోవడం మంచిది.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందాన్ని పెంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.. దానిమ్మతో ఫేస్ ఫ్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ దానిమ్మ పండు స్కిన్‌కి […]
ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోమని ఆరోగ్య నిపుణులు అంటే జనాలు అసలు పట్టించుకోరు.. నోటికి రుచిగా, మంచి వాసనలు వచ్చే వాటి వైపే మొగ్గు చూపిస్తారు.. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు.. అలాంటి వాటికి సాస్లను ఎక్కువగా వాడుతారు.. జనాలు అందుకే జంక్ ఫుడ్స్ ను ఇష్టంగా లాగిస్తారు.. మొన్నీమధ్య గోబీ, వెజ్ మంచూరియాలను బ్యాన్ చేశారనే వార్తలు వినిపించాయి.. ఇప్పుడు సాస్ ల గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. […]
బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీజన్ మొత్తం పల్లవి ప్రశాంత్ పైనే నడిచింది.. హౌస్ లోకి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన ఆట, మాటతో అభిమానులను సంపాదించుకున్నాడు.. చివరివరకు హౌస్లో తన హవాను కొనసాగిస్తూ ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.. పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, యావర్ ఒక బ్యాచ్గా ఉన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా హీరో శివాజీ అంటే […]
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలను చూస్తుంటాము.. అందులో కొన్ని వార్తలు మైండ్ బ్లాక్ చేస్తే.. కొన్నిటిని చూస్తే ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది.. తాజాగా అలాంటి వార్తె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న వారంతా కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ.. రీసెంట్ గా ముంబైలో మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్‌సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. అక్కడ […]
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి వదులుతుంది.. ఇప్పటివరకు వరకు వచ్చిన అన్ని ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి వచ్చేసింది.. రియల్ మీ నార్జో 70 ప్రో మొబైల్ ను మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. రియల్‌మి నార్జో 70 ప్రో ఫ్లాట్-స్క్రీన్ […]
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా త్రిపుల్ ఆర్.. అన్ని దేశాల సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంది.. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులకు ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో తెలిసిందే.. ఇప్పటికి సినిమాకు అక్కడ క్రేజ్ తగ్గలేదు.. ఈ క్రమంలో జపాన్ లో త్రిపుల్ ఆర్ సినిమాను రీరిలీజ్ చేశారు.. ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ జనాల నుంచి రావడం విశేషం.. ప్రస్తుతం రాజమౌళి జపాన్ లో ఉన్నాడు.. అక్కడ ఏర్పాటు చేసిన […]
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాలో ఈ అమ్మడు నటించింది.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. కానీ అమ్మడు నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. ఇక ఆ తర్వాత తెలుగు ఈ అమ్మడు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జనాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తుంది.. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ […]
సాదారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లేదా సక్సెస్ మీట్ లలో హీరో, హీరోయిన్లను కలుసుకోవాలని కొందరు అభిమానులు తెగ హడావిడి చేస్తారు.. కాళ్లు మొక్కడం లేదా స్టేజ్ పైకి దూసుకురావడం చేస్తుంటారు.. మొన్న ప్రేమలు హీరోయిన్ మమత బైజు కు ఏకంగా ఓ అభిమాని స్టేజ్ మీదే హారతి ఇచ్చాడు.. దానికి సంబందించిన వీడియోపై ఇప్పటికి నెట్టింట ట్రోల్స్ ఆగడం లేదు.. తాజాగా మంచు లక్ష్మీకి అలాంటి అనుభవం ఎదురైంది.. స్టేజై పైన అభిమాని చేసిన పనికి […]
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. అందులో హనుమాన్ సినిమా ఎంతగా విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.. ఆయన సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి.. వైవిధ్యమైన కథలతో రూపోందిస్తారు..డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు.. కెరీర్ ప్రారంభం నుంచీ కొత్త […]
మెగాపవర్ స్టార్,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ మాములుగా లేదు.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తో మరో సినిమాను చేయబోతున్నాడు.. ఈ సినిమా లాంచ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఆ సినిమా పూజా కార్యక్రమం మొదలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. […]