Viral News: వార్నీ.. ఏంట్రా ఈ టాలెంట్.. దండంరా బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల వార్తలను చూస్తుంటాము.. అందులో కొన్ని వార్తలు మైండ్ బ్లాక్ చేస్తే.. కొన్నిటిని చూస్తే ఏంట్రా జనాలు ఇలా తయారయ్యారు అని అనిపిస్తుంది.. తాజాగా అలాంటి వార్తె సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఆ వార్త విన్న వారంతా కామెంట్ చేస్తున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఒక లుక్ వేద్దాం పదండీ..
రీసెంట్ గా ముంబైలో మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో ఎడ్ షీరన్ మ్యూజిక్ కన్‌సర్ట్ జరిగిన విషయం తెలిసిందే.. అక్కడ పాడిన పాటలు జనాలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియదు కానీ అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి అందరి చూపును తనవైపుకు తిప్పుకున్నాడు.. ఏంటబ్బా అంతగా అతను ఏం చేశాడో అనుకుంటున్నారు కదూ.. అతను అంతగా ఏం చేశాడో అనే ఆలోచనలో ఉన్నారుగా ఒకసారి చూసేద్దాం..
Also Read
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
అతని పేరు హార్దిక్.. ఈ షోలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు.. అతను టీ-షర్టుపై ఒక ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసుకొని దానిని తొడుక్కొని వచ్చాడు. అక్కడ ఈవెంట్ కు వచ్చిన వారంతా స్కాన్ చెయ్యగా అది నేరుగా అతని డేటింగ్ యాప్ కు వెళ్లింది.. ఇది చూసిన అందరు ఒకింత షాక్ అయ్యారు.. కానీ ఆ తర్వాత అతని తెలివికి మెచ్చుకోకుండా ఉండలేక పోయారు.. అతని తెలివికి ఫిదా అయ్యారు.. అతని క్యూఆర్ టీ షర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దానిపై మీరు ఒక లుక్ వేసుకోండి..
Saw this guy at a concert in Mumbai last night (the qr code opens his tinder profile) 😭 pic.twitter.com/uuTgEwi5Ro
— Shweta Kukreja (@ShwetaKukreja_) March 17, 2024
తాజావార్తలు
-
India Post GDS Result 2026: జీడీఎస్ 1వ మెరిట్ లిస్ట్ విడుదల.. రాష్ట్రాల వారీగా PDF డౌన్లోడ్ చేసుకోండి
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!