బాలీవుడ్ రొమాంటిక్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలుసు.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నాడు హృతిక్ .. టీవీలలో పలు యాడ్స్ లలో కనిపిస్తూ జనాలను దగ్గరవుతున్నాడు. ఇక హృతిక్ రీసెంట్ గా నటించిన సినిమా ఫైటర్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బేస్ట్ యాక్షన్ డ్రామాలో చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది.. అనిల్ కపూర్, […]
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి అభిమానులను పోగెసుకున్నాడు.. మాస్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన రామ్ కు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు.. ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు.. ప్రస్తుతం రామ్ ఇష్మార్ట్ 2 సినిమాలో చెయ్యనున్నాడు.. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.. ఇక హీరోల న్యూ లుక్ ఫోటోలు క్షణాల్లో […]
బాలీవుడ్ క్వీన్ గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ నుంచి హాలివుడ్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది..ఇక ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు.. హాలీవుడ్ పాప్ సింగర్ ‘నిక్ జోనాస్’ని పెళ్లి చేసుకొనే అక్కడే సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ పర్సనల్ లైఫ్‌ని, ప్రొఫిషనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది.. బాలీవుడ్ ప్రేక్షకులను సోషల్ మీడియాలో పలకరిస్తుంది.. తాజాగా ప్రియాంక చోప్రా అయోధ్య రాముడిని […]
వివాహ బంధం మనదేశంలో చాలా గొప్పది.. ఈ బంధాన్ని పవిత్రంగా భావిస్తారు.. ఒకప్పుడు పెళ్లిళ్లు వేరు,ఇప్పుడు పెళ్లిళ్లు వేరు.. ఇప్పుడు మనస్పర్థలు పేరుతో విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. చిన్న చిన్న విషయానికే గొడవలు పడటం, విడాకులు వరకు వెళ్తున్నారు.. అసలు భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .. ఇటీవల కాలంలో చాలా మంది జంటలు ఒంటరిగా ఉంటున్నారు.. పిల్లల చదువులకోసం అనో లేదా ఉద్యోగం వల్లో నో […]
మన వంట గదిలో పోపుల డబ్బాలో ఉండే మసాలా దినుసుల్లో దాల్చిన ఒకటి.. ఇది కేవలం వంటల్లో సువాసనలు పెంచడంతో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.. ముఖ్యంగా మహిళలకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.. ఎలా తీసుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. దాల్చిన చెక్క అనేది హార్మోన్లను నియంత్రించే గుణం ఉంటుంది. గర్భాశయంలో రక్తప్రవాహాన్ని పెంచి రుతుచక్రాన్ని నియంత్రించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది.. పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్లు […]
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చింది.. స్టార్ హీరోల అందరి సరసన ఈ అమ్మడు నటించింది.. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేసింది.. ప్రస్తుతం ప్రముఖుల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా […]
మంచు మోహన్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఇటీవల మార్చి 19 మోహన్ బాబు 72 వ వసంతంలోకి అడుగు పెట్టారు.. ఆయన పుట్టినరోజు సందర్బంగా, అలాగే శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల 32వ వార్షికోత్సవంతో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మి ప్రసన్నతో పాటు కుటుంబ సభ్యులు హాజరాయ్యారు.. అంతేకాదు సినీ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.. మంచు మోహన్ బాబు పుట్టిన రోజు […]
‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.. ఈ వయసులో కూడా సంగీతం […]
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారాడు.. అర్జున్ రెడ్డి సినిమా అతడి సినీ కేరీర్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. తాజాగా […]
అవకాడో కాయ గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఈ కాయలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.. అంతేకాదు వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఫోలేట్, ఒమేగా 3 ఉంటాయి.. అందుకే డాక్టర్లు ఎక్కువగా వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.. అవకాడోను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అవకాడోలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యల్ని దూరం చేస్తుంది.. […]