టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదివరకే వీళ్ళు కాంబినేషన్లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాలు వచ్చాయి.. నిఖిల్ తో చేసిన కార్తికేయ సిరీస్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఆ సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న తండేల్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. […]
సినిమా ఇండస్ట్రీలో హీరోగా రాణించాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తాయి.. ఆ రెండు ఉన్న హీరో సుహాస్.. మొదట షార్ట్ స్టోరీస్ చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత సినిమాల్లో హీరోలకు ఫ్రెండ్స్ క్యారక్టర్ లు చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అతని దశ పూర్తిగా మారిపోయింది.. ఇప్పుడు […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ దేవర సినిమా పై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న యాక్షన్ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ కోసం వెయిట్ చేస్తున్నారు.. సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ కూడా సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది.. గోవా షెడ్యూల్ లో […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. సెక్యూరిటీ పరంగానే కాదు.. మేసజ్ టైపింగ్ ప్రకారం కూడా ఎన్నో కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. టైపింగ్ కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ ని మనం పంపించుకోవచ్చు.. అయితే వాయిస్ మెసేజ్ లు […]
మెగాప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం ఆపరేషన్ వాలంటైన్.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది..శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెరకెక్కింది.. ఈ సినిమా మార్చి 1 న విడుదలై మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంది.. ఇక ఈ సినిమాలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా, రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ […]
సినిమా ఇండస్ట్రీలో అందంగా ఉంటేనే ఆఫర్స్ వస్తాయి.. దీపం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే హీరోయిన్లు చూస్తున్నారు.. వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని ఫిట్నెస్ కోసం జిమ్ లలో కష్టపడుతూ చెమటలు చిందిస్తున్నారు.. హీరోయిన్ల అందం వెనుక ఇంత కష్టం ఉందా అంటూ అభిమానులు షాక్ అవుతుంటారు.. చాలా మంది హీరోయిన్లు జిమ్ లో కష్టపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నేషనల్ క్రష్ రష్మిక […]
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. త్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్నా సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమా పై హైఫ్ ను పెంచేశాయి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. సినిమాను అక్టోబర్ లో విడుదల చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నారు..ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా […]
ఈరోజుల్లో జనాలు కొత్త ధనాన్ని కోరుకుంటున్నారు.. చూసిన కథలను కాకుండా కొత్తగా వచ్చే కథలకు బ్రహ్మరథం పడుతున్నారు… అలాంటి సినిమాలే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నాయి.. తాజాగా శ్రీవిష్ణు నటించిన ‘ఓం భీం బుష్ ‘ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి హీరోలుగా నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు హుషారు, రౌడీ బాయ్స్ చిత్రాలను […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ ఈరోజు బంగారం, వెండి ధరలు మార్కెట్ లో స్వల్పంగా పెరిగాయి.. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర పై రూ.10 రూపాయలు పెరిగింది. అలాగే వెండి కిలో ధర పై రూ.100 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.67,430 అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.61,810 వద్ద కొనసాగుతుంది.. వెండి కిలో రూ. 81,600గా కొనసాగుతోంది.. మరి ప్రధాన నగరాల్లో […]
వేసవి కాలం వచ్చేసింది.. వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. బయట వేడితో పాటు ఒంట్లో వేడి కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాహన్ని తీర్చుకోవడం కోసం రకరకాల జ్యూస్ లను, లేదా కొబ్బరి బొండాలను తాగుతుంటారు.. అంతేకాదు వేసవిలో మామిడి పండ్లు, పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి.. వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. పుచ్చకాయలకు కాస్త డిమాండ్ ఎక్కువే.. ఈ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని తింటే వేసవిలో డీహైడ్రేషన్ గురి కాకుండా చేస్తాయి.. అయితే […]