శ్రియా రెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించింది.. అయితే ఆ సినిమాలు అంతగా ఫేమ్ ను అందివ్వలేక పోయాయి.. గత ఏడాదిలో రిలీజ్ అయిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు క్రేజ్ తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ తో ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ […]
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇస్రోలో భారీగా పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 71 కొలువులను భర్తీ చేయనున్నారు. వీటిని తాత్కాలిక ప్రాతిపదికన కింద రిక్రూట్ చేయనున్నారు.. మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది.. మరి చివరి తేదీ, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే చేసుకొనేవాళ్లు ఏప్రిల్ 4 లోపు అప్లై చేసుకోవాలి.. […]
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు.. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్కిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో బిజీగా ఉంది.. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసి సినిమాతో వస్తుండటంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకి ఓ పక్కన షూటింగ్ జరుగుతూనే మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.. ఈ సినిమాలో […]
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన సినిమా సినిమా ఇస్మార్ట్ శంకర్.. ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా ఏళ్లు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు.. ఇప్పుడు జనాలను మరింత ఎంటర్టైన్ చెయ్యడానికి డబుల్ ఇస్మార్ట్ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా సైలెంట్ గా పూర్తి చేశారు.. అయితే ఈ సినిమాను మార్చిలోనే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే మరికొంత […]
ఒకప్పుడు తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన వారంతా ఇప్పుడు వరుసగా హీరో, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.. హనుమాన్ హీరో తేజా సజ్జా కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అలాగే దేవుళ్లు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన పిల్లలు గుర్తే ఉన్నారుగా ఆ అమ్మాయి గురించే ఇప్పుడు మనం చెప్పుకొనేది.. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసింది కదూ.. ఆమె.. బేబీ […]
మలయాళి బ్యూటీ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా బ్యూటిఫుల్ లుక్ లో కుర్రాళ్లను ఆకట్టుకుంది.. గోల్డ్ కలర్ డ్రెస్సులో బ్యూటిఫుల్ పిక్స్ను షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా […]
టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్ జోష్‌లో […]
ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ […]
సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఆ సీరియల్ లో విలన్ గా నటించింది.. ఆ పాత్రలో జీవించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ బాబు,వంటలక్క కన్నా మోనిత పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఐడియా క్రేజ్ తో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది.. అక్కడ కూడా సీరియల్ లో మోనితలాగే ఫైర్ అయ్యింది శోభా శెట్టి.. […]
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ప సినిమాతో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా కేవలం బ్లాక్ బస్టర్ హిట్ మాత్రమే అవ్వలేదు.. దేశాల్లో కూడా ఫాలోయింగ్ పెరిగింది.. ఆయన నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సోషల్ మీడియాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు కూడా.. తాజాగా […]