WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. సెక్యూరిటీ పరంగానే కాదు.. మేసజ్ టైపింగ్ ప్రకారం కూడా ఎన్నో కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. టైపింగ్ కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ను తీసుకొచ్చింది వాట్సాప్. ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ ని మనం పంపించుకోవచ్చు..
అయితే వాయిస్ మెసేజ్ లు పంపిస్తే కొన్నిసార్లు వినడానికి వీలు ఉండదు.. అందుకే వాయిస్ ను మెసేజ్ గా టైప్ చేసి పంపే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్ పేరుతో ఈ కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు.. ఈ సరికొత్త ఫీచర్ తో వాయిస్ మెసేజ్ లను టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవచ్చు.. ఆడియో మెసేజ్ ని వినకుండా మెసేజ్ ని చదివే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఈ మెసేజ్ ఫీచర్ కేవలం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో వచ్చింది.. త్వరలోనే అందరికి అందుబాటులోకి రానుంది..
Also Read
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
ప్రస్తుతం ఈ ఫీచర్ మెరుగైన సేవలకు గానూ టెస్టింగ్ స్టేజ్ లో ఉంది.. ఈ కొత్త ఫీచర్ కోసం యూజర్లు అదనంగా 150 ఎంబి యాప్ డేటా డౌన్లోడ్ చేయాలి వాయిస్ నోట్స్ ని టెక్స్ లోకి మార్చడానికి డివైస్ స్పీచ్ రికగ్నైజేషన్ ఫీచర్ ని వాట్సాప్ లో వాడుకుంటుంది.. ఈ ఫీచర్ వల్ల సెక్యూరిటీ ఇబ్బంది ఏమి ఉండదని వాట్సాప్ చెబుతుంది.. త్వరలోనే ఈ ఫీచర్ పై అధికార ప్రకటన రాబోతుందని సమాచారం..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!