న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దసరా […]
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలం అవుతుంది.. ఇప్పటివరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.. మాములుగా జక్కన్న సినిమా అంటే లేటు.. అయితే ఇప్పటివరకు కొబ్బరి కాయ కొట్టక పోవడంపై ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.. ఈ సినిమా మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో […]
హోలీ అంటే రంగుల పండుగ.. మన దేశం మొత్తం సంబరంగా జరుకొనే పండుగ హోలీ.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా హోలీని జరుపుకుంటారు.. హోలీ రంగుల్లో తడిసి ముద్దవడానికి అందరూ ఇష్టపడతారు కానీ ఈ రంగులు శరీరం పై బట్టల పై పడితే సామాన్యంగా పోవు.. ఇప్పుడు వస్తున్న రంగులు రసాయనాలమయం అయిపోయాయి.. వాటిలో ఎక్కువగా రసాయనాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం […]
మన దేశంలో కుల మత బేధం లేకుండా అందరు ఆనందంగా జరుపుకొనే పండుగలలో హోలీ కూడా ఒకటి.. హోలీ అంటే అందరికి సరదా.. హోలీ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది.. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా మార్చి 25 న హోలీ పండుగ వచ్చింది.. ఊరు వాడలు హోలీ సంబరాల కోసం సిద్ధం అవుతున్నారు.. హోలీని రకరకాల రంగులతో జరుపుకోవడం అందరు చూసే ఉంటారు.. కానీ బూడిదతో జరుపుకుంటారని ఎప్పుడైనా విన్నారా? అవును మీరు […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరోనే.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి లేదనకుండా సాయం చేస్తాడు.. అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటాడు.. ఈయన తినే ఫుడ్ డే ప్రతి ఒక్కరూ తినాలని ఆశతో తన ఇంటి నుంచి ప్రతి ఒక్కరికి భోజనాన్ని కూడా తెప్పిస్తూ ఉంటాడు.. తనతో పనిచేసే వారంతా తనతో శమనం […]
మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.. సినిమాల దగ్గర నుంచి ఆయన వాడే వస్తువుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి.. చిరు ఏదైన ఈవెంట్స్ కు వెళితే అక్కడ స్పెషల్ గా కనిపిస్తాడు.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుక ఘనంగా జరిగింది.. ఈ ఫెస్టివల్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు.. ఈ సందర్భంగా మెగాస్టార్‌కి చిరు సత్కారం కూడా చేసిన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో చేస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఇక ఇప్పుడు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చి బాబు తో ఓ సినిమా చేయబోతున్నాడు.. ఆ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు.. ఇదిలా ఉండగా మే 27 న రామ్ చరణ్ […]
తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు వస్తుంటాయి.. గతంలో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంది.. ఈ సినిమాను […]
ఐశ్వర్య మీనన్.. ఈ అమ్మడు పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. తమిళ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య తెలుగులో నిఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న హిట్ ను అందుకోలేదు.. దాంతో అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటు లేటెస్ట్ ఫొటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. ప్రస్తుతం మమ్ముట్టి హీరోగా […]
ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు.. కంచె తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత అఖండ తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా కూడా అమ్మడుకు సినిమా ఛాన్స్ లు రాలేదు.. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతకు పిచ్చెక్కేంచే ఫోటోలను అప్లోడ్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది.. […]