Suresh Maddala
Author- NTV Telugu-
Anant Ambani Wedding: పెళ్లిలో ఎదురుపడ్డ ఐశ్వర్యరాయ్-రేఖ.. రియాక్షన్ ఇదే!
శుక్రవారం అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం కన్నుల పండుగగా జరిగింది. వచ్చిన అతిథులంతా ఉల్లాసంగా.. ఉత్సాహంగా కనిపించారు. ఇక సినీ తారలు, క్రికెటర్లు అయితే డ్యాన్స్‌లతో అలరించారు -
Kejriwal: కేజ్రీవాల్ హెల్త్‌పై ఆప్ రిపోర్టు విడుదల.. ఆందోళనలో శ్రేణులు!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. -
Heavy rain warning: తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రాల జాబితాను విడుదల చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
Anant Ambani Wedding: అనంత్ పెళ్లిలో వదిన శ్లోకా స్పెషల్ ఎట్రాక్షన్.. మరిది కోసం ఏం చేసిందంటే..!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన అతిథుల మధ్య ఏడడుగుల బంధంతో జంట ఒక్కటైంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్.. ఇలా అన్ని రంగాల సినీ ఇండస్ట్రీల ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.. ఆనందోత్సవాలతో ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేశారు. -
PM Modi: ప్రధాని మోడీని కలిసిన కాథలిక్ బిషప్స్ బృందం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీని భారత కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక ప్రతినిధి బృందం కలిసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. -
Anant ambani wedding: నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఇదే!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలో నీతా అంబానీ మెహందీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె చేతులపై వేసుకున్న చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
Anant ambani wedding: పెళ్లికి హాజరైన ప్రముఖులు వీళ్లే..!
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు హాజరై.. హంగామా చేశారు. -
Anant ambani wedding: డ్యాన్స్‌తో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి వేడుకల్లో డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సెనా డ్యాన్స్‌లతో అలరించారు. బ్యాండ్‌మేళం డ్రమ్ములు వాయిస్తుండగా సంగీతానికి తగ్గట్టుగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
Anant ambani wedding: షెర్వానీ, స్పోర్ట్స్ షూస్‌తో వేదిక దగ్గరకు చేరిన అనంత్
పెళ్లికొడుకుగా అనంత్ అంబానీ ముస్తాబై.. కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అంతకముందు ఇంటి నుంచి అలంకరింపబడిన పూల వాహనంలో అనంత్ అంబానీ బ్యాండ్‌మేళం, డ్యాన్స్‌లతో పెద్ద ఊరేగింపుగా బయల్దేరి మండపానికి చేరుకున్నాడు. -
Anant ambani wedding: రాధిక గురించి అత్తగారు నీతా మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్
మరికొద్ది సేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ సిద్ధమైంది.
తాజావార్తలు
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
-
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
-
TMC CRISIS: మమతా బెనర్జీకి మరో షాక్.. కీలక విధేయుడి రాజీనామా..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!