PM Modi: ప్రధాని మోడీని కలిసిన కాథలిక్ బిషప్స్ బృందం
- ప్రధాని మోడీని కలిసిన కాథలిక్ బిషప్స్ బృందం
- ట్వీట్ చేసిన ప్రధాన మంత్రి కార్యాలయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీని భారత కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నుంచి ఒక ప్రతినిధి బృందం కలిసింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రతినిధి బృందంలో మోస్ట్ రెవ. ఆండ్రూస్ థాజత్, రెవ. జోసెఫ్ మార్ థామస్, మోస్ట్ రెవ. డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ ఉన్నారు. కూటో మరియు రెవ. సజిమోన్ జోసెఫ్ కోయికల్ కలిసిన వారులో ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఈనెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. అలాగే 23న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన లోక్‌సభ స్పెషల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆయా అంశాలు లేవనెత్తారు.
A delegation from the Catholic Bishops' Conference of India called on PM @narendramodi. The delegation included Most Rev. Andrews Thazhath, Rt. Rev. Joseph Mar Thomas, Most Rev. Dr. Anil Joseph Thomas Couto and Rev. Fr. Sajimon Joseph Koyickal. pic.twitter.com/WISzD8UbjG
— PMO India (@PMOIndia) July 12, 2024
తాజావార్తలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!