ప్రధాని మోడీ (PM Modi) ఇటీవల అబుదాబిలో (Abu Dhabi) ప్రారంభించిన తొలి హిందూ దేవాలయం (Hindu Temple) దగ్గర సందడి మొదలైంది. మార్చి 1 నుంచి ప్రజల సందర్శనార్థం ఆలయ అధికారులు అనుమతి ఇచ్చారు.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ వచ్చారు. హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇండియా కూటమిపై మరోసారి ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీ మహిళల బాధల కంటే.. కొంత మంది ఓట్లే మమతకు ముఖ్యమని ఆరోపించారు.