PM Modi Mamata: ప్రధానితో బెంగాల్ సీఎం భేటీ.. ఏం చర్చించారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ వచ్చారు. హుగ్లీ, నదియా జిల్లాల్లో జరిగిన రెండు బహిరంగ సభల్లో పాల్గొని పలు ప్రభుత్వ పథకాలను మోడీ ప్రారంభించారు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata banerjee) కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్లు వార్తలు వినిపిస్తు్న్నాయి.
ప్రధానితో భేటీ అనంతరం మమత మీడియాతో మాట్లాడారు. మర్యాదపూర్వకంగానే మోడీని కలిసినట్లు ఆమె తెలిపారు. ప్రొటోకాల్ ప్రకారమే ప్రధానిని కలిసినట్లు ఆమె పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు రాలేదని తెలిపారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇదిలా ఉంటే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె ఆధార్ కార్డులు బ్లాక్ చేశారంటూ ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే ఉపాధి హామీ పథకానికి (MGNREGA) సంబంధించిన నిధులను కూడా విడుదల చేయాలని మోడీని కోరినట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్ర బకాయిల విడుదల కోసం ఒత్తిడి చేయడానికి ఢిల్లీలో ప్రధాని మోడీని మమత కలిశారు. కేంద్రం రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాల్సి ఉన్నట్లు సమాచారం.
Chief Minister of West Bengal, @MamataOfficial Ji, met PM @narendramodi. pic.twitter.com/3imP8iD0Et
— PMO India (@PMOIndia) March 1, 2024
#WATCH | After meeting with PM Modi, West Bengal CM Mamata Banerjee says, "This is a protocol meeting & courtesy meeting. I am not going to discuss any political things, because this is not at all a political meeting…" pic.twitter.com/lDctex6247
— ANI (@ANI) March 1, 2024
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!