USA: పుతిన్ అణు వ్యాఖ్యలపై అమెరికా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గిరాజేశాయి. తాజాగా పుతిన్ చేసిన అణు వ్యాఖ్యలపై అమెరికా మండిపడింది.
ఉక్రెయిన్ (Ukraine) యుద్ధంలో పశ్చిమ దేశాలు ఎక్కువగా జోక్యం చేసుకుంటే.. అది అణు సంక్షోభానికి దారితీస్తుందని రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్ (Putin) చేసిన హెచ్చరికలను అమెరికా (America) ఖండించింది.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
పుతిన్ తీరును అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తీవ్రంగా తప్పుపట్టారు. అణ్వాయుధ దేశాధినేత ఇలా మాట్లాడటం సరికాదని చెప్పారు. వాటిని వాడటం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పటికే పలుమార్లు రష్యాకు వెల్లడించామని తెలిపారు.
త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పుతిన్ ప్రజలనుద్దేశించి అణు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వారి భూభాగాల్లోని లక్ష్యాలనూ ఛేదించగల ఆయుధాలు తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భగా పుతిన్ అణు హెచ్చరిక చేశారు.
తాజావార్తలు
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?