Gold and Silver Prices: ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం, వెండి ధరలు.. సామాన్యులు కొనలేని పరిస్థితికి వెళ్లిపోయాయయే ఆందోళన ఉంది.. అయితే, బంగారం కొనుగోలు చేసేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదనే చెప్పాలి.. ఇప్పుడు.. బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూసేవారికి భారీ ఊరట దక్కింది.. ఈ రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. బంగారం ధర తులంపై దాదాపు రూ.2 వేల వరకు తగ్గగా.. కిలో వెండి ఏకంగా రూ.8వేలకు పైగా […]
Best budget TVs: ఎవరికైనా ఎల్ఈడీ టీవీ పెద్దది కొనాలని చూస్తుంటారు.. అయితే, ఎక్కువ ధర ఉండడంతో.. విరమించుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, మీరు తక్కువ ధరకు స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం.. ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చినట్టే.. ఎందుకంటే మీరు రూ.7,000 కంటే తక్కువ ధర నుండి టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ బడ్జెట్లో, మీరు స్మార్ట్ టీవీలు మరియు సాధారణ టీవీలు రెండింటికీ ఎంపిక చేసుకోవచ్చు.. వివిధ బ్రాండ్ల నుండి […]
Storyboard: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ దుమ్ము రేపింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో…ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. ఊహకందని రీతిలో ఈ కూటమి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గెలిచిన పార్టీల నేతలు కూడా అంచనా లేని విధంగా ప్రజలు విజయం కట్టబెట్టారు. 243 స్థానాలకు గాను ఏకంగా 200 స్థానాలకు పైగా గెలిచింది. ఆధిక్యంలో నిలిచింది. ఫలితంగా మరోసారి బిహార్‌లో ఎన్డీఏకు తిరుగులేదని తాజా ఫలితాలు […]
Bus Accident: హైదరాబాద్ – బెంగళూరు హైవేపై కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 19 మంది సజీవ దహనానికి కారణమైంది.. ఈ ఘటన మరువక ముందే బెంగళూరు హైవేపై మరో భారీ ప్రమాదం జరిగింది.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని మిడుతూరు గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా కలకలం సృష్టించింది.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డుపై నిలబడి ఉన్న […]
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఆర్థిక నేరస్తుడి అరెస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ డబ్బులో 77 కోట్ల […]
Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ […]
Gannavaram to Singapore: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది.. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈరోజు […]
Parakamani Case: అనంతపురం జిల్లాలో కలకలం రేగింది.. పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి చెందిన ఘటన సంచలనంగా మారగా.. ఈ ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసులోని ప్రత్యర్థులే సతీష్ కుమార్‌ను హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జీఆర్పీ పోలీసులు BNS 103(1)(B) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. Read […]
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ డబ్బులో 77 కోట్ల రూపాయాలు షెల్ కంపెనీలకు మళ్లించి.. ఆ […]
* హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కపిల్ సిబల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి రేవంత్ * సింగపూర్ – విజయవాడ విమాన సర్వీసు నేటి నుంచి ప్రారంభం.. ఈ రోజు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు * అనకాపల్లి జిల్లా: నేడు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పర్యటన.. మెడిటెక్ జోన్, బ్రాండిక్స్ అప్పెరల్ సిటీని సందర్శించనున్న పీయూష్ గోయల్.. * శ్రీ సత్యసాయి : […]