Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆరావళి కొండలను పూర్తిగా రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయరాదని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) సంబంధిత అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నిషేధం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న మొత్తం ఆరావళి శ్రేణిలో ఒకే విధంగా వర్తిస్తుంది. అక్రమ మరియు […]
Kalamata Venkataramana: పాతపట్నం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ తన రాజకీయ భవిష్యత్తుపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. నేను స్వచ్ఛందంగా వదిలింది కేవలం పార్టీ అధ్యక్ష పదవినే తప్ప.. పార్టీని కానీ, రాజకీయాలను కానీ కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై గత ఎన్నికల సమయంలో జరిగిన కుట్ర తరహాలోనే మరో కుట్ర జరుగుతోందేమో అన్న అనుమానం కలుగుతోందని వెల్లడించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు […]
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల వ్యవహారం కూటమి సర్కార్, వైసీపీ మధ్య తీవ్రమైన యుద్ధానికే తెరలేపింది.. పీపీపీ మోడ్‌ను వ్యతిరేకిస్తూ వైసీపీ పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించి.. చివరకు కోటికి పైగా సంతకాలను గవర్నర్‌కు అందజేసిన విషయం విదితమే కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైద్య విద్య, వైద్య మౌలిక సదుపాయాల కల్పన విషయంలో వెనక్కి […]
Sakibul Gani New Record: ఆటలపై ఎంతో మందికి ఆసక్తి ఉంటుంది.. కానీ, దానిని ఓ యజ్ఞంగా భావించి రాణించే వారు కొందరే ఉంటారు.. కొందరు స్టార్ క్రికెటర్ల జర్నీ ఎంతో మందికి స్ఫూర్తిగా ఉంటుంది.. ఇప్పుడు బీహార్ కెప్టెన్ సకిబుల్ గని క్రికెట్ ప్రయాణం ఒక బ్లాక్ బస్టర్ సినిమా కంటే తక్కువ కాదు అని చెప్పాలి.. విజయ్ హజారే ట్రోఫీలో మొత్తం భారత క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘనతను సాధించాడు గని… రాంచీలోని […]
New Year warning: న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు విశాఖ సీపీ.. న్యూ ఇయర్ వేడుకలను […]
Crime: ముంబైలో ఓ మహిళ హత్య సంచలనంగా మారింది.. బైంగన్‌వాడి ప్రాంతంలో ఒక వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈ ఘటనకు “బిర్యానీలో ఎక్కువ ఉప్పు” అని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మృతురాలి కుటుంబం, నజియా పర్వీన్ పోలీసులకు మాట్లాడుతూ, ఇది కేవలం ఒక రాత్రిలో జరిగిన ఘటన కాదంటున్నారు.. నజియా, మంజార్ రెండేళ్ల క్రితం, అక్టోబర్ 2023లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. కానీ, వివాహం తర్వాత […]
Kandula Durgesh: కొత్త సినిమా విడుదల అయినప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచకుండా ఒక సమగ్ర విధానం అమలు చేస్తాం అన్నారు మంత్రి కందుల దుర్గేష్.. అటు సినిమా పరిశ్రమకు.. ఇటు సినీ ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల కు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సమావేశం నిర్వహించింది. సినిమా ప్రముఖులు… ప్రభుత్వ ఉన్నతాధికారులు తో సమావేశం నిర్వహించారు.. ప్రతి సారి కొత్త సినిమా విడుదల […]
Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గ రాజకీయం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. వేరే ఏ సెగ్మెంట్‌తో చూసుకున్నా… ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటుంది. కేవలం ఒకే మండలం, రెండు మున్సిపాలిటీలు ఉన్నందున పెద్దగా పొలిటికల్ హడావిడి ఉండదు. గతంలోని ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున జితేంద్ర గౌడ్, 2019లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచినా… ఇద్దరూ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. వాళ్ళ […]
Off The Record: తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమించింది పార్టీ అధిష్టానం. ఆ పోస్ట్ విషయంలో ఆయన అంత సుముఖంగా లేకున్నా… పార్టీ పెద్దల వ్యూహం మాత్రం వేరుగా ఉన్నట్టు తెలుస్తోంది. నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే….. అందులో కొందరు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ ముఖ్య నాయకుల మధ్య కూడా సమన్వయం కొరవడుతోందట.ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు పార్టీలోని ఇంటర్నల్ వార్‌ను బయటపెట్టాయి. ముఖ్యంగా […]
YS Jagan: టీడీపీ, జనసేన పార్టీల అబద్ధపు ప్రచారాలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ, జనసేన పార్టీలు అధికారం లోకి రాకముందు కూడా, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గత వైసీపీ ప్రభుత్వంపై నిరంతరం ఆరోపణలు చేస్తున్నాయని జగన్ విమర్శించారు. వైసీపీ పాలనలో ఏపీ బ్రాండ్ దెబ్బతిందని, రాష్ట్రం […]