-
YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: నేడు జువ్వలదిన్నెకు వైఎస్ జగన్
YS Jagan to Visit Juvvaladinne Fishing Harbour: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు పర్యటించనున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించడంతో పాటు అక్కడి మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనకు రాజకీయంగా, స్థానికంగా ప్రాధాన్యం ఏర్పడింది. మాజీ సీఎం జగన్ ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్ ద్వారా […] -
AP Inter Results 2026: ఇవాళే ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాలు విడుదల కావాల్సిన సమయం రానేవచ్చింది.. రాష్ట్రంలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాలను ఈరోజు ఉదయం 10.31 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో సులభంగా చూసుకోవచ్చు. ఫలితాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు […] -
Anna Canteen: ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు.. నేడు ప్రారంభించనున్న సీఎం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ పేదల కోసం మరో కీలక నిర్ణయానికి నేడు శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 62 అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ అన్న క్యాంటీన్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పటి వరకు సిటీలు, పట్టణాలకు పరిమితమైన ఈ […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL: నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ.. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత.. * బీహార్ […] -
Astrology: ఏప్రిల్ 15, బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు సూపర్ న్యూస్ వింటారు..!
NTV Daily Astrology as on 15th April 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
CM Chandrababu Letter: వైఎస్ జగన్ సహా అన్ని పార్టీల అధ్యక్షులకు సీఎం చంద్రబాబు లేఖ.. ‘నారీ శక్తి వందన్’కు మద్దతివ్వండి..
CM Chandrababu Letter: మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్’కు పార్లమెంట్లో మద్దతుపై రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాష్ట్రంలోని రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు.. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, […] -
Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..
Land Dispute Turns Violent: ఓ స్థల వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.. పట్ట పగలు అందరు చూస్తుండగానే కర్ర తో దాడి కీ పాల్పడి మహిళలను తీవ్రంగా గాయపరిచాడు.. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దారుణం.. ఉప్పాడ చేపల దిబ్బడ పాలెం లో దోని నాగరాజు అనే వ్యక్తి రెచ్చిపోయాడు.. ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఓ కుటుంబం కి చెందిన 5 గురు మహిళలు పై విచక్షణ రహితంగా దాడి […] -
Chinta Mohan: అమరావతి రాజధాని రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు ఇష్టంలేదు.. తిరుపతిని ఏపీ రాజధాని చేయండి..
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఇష్టపడటం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు లోలోపల అమరావతిని “చంద్రావతి” అని పిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధానిగా చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు అంగీకరిస్తారని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. రాజధానికి వెయ్యి ఎకరాల భూమి సరిపోతుందని, రాజధాని అంటే ప్రభుత్వ […] -
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటుంది.. అయితే, తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులకు కీలక సమాచారం వచ్చింది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సూచన చేసింది. తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్ల సమయాల్లో మార్పులు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి రోజూ ఉదయం 5 గంటలకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో […] -
Potato Storage Tips: బంగాళాదుంపలను ఇలా నిల్వ చేయండి.. వారాలు గడిచినా తాజాగా ఉంటాయి..
Potato Storage Tips: వేసవి కాలంలో కూరగాయలు త్వరగా పాడైపోవడం చాలా సాధారణం. ముఖ్యంగా బంగాళాదుంపలు వేడి కారణంగా మెత్తగా మారడం, వేర్లు రావడం, దుర్వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ చేయాలనుకున్నప్పుడు ఇవి పెద్ద సమస్యగా మారుతాయి. అయితే, కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే బంగాళాదుంపలను వారాల తరబడి తాజాగా ఉంచుకోవచ్చు. బంగాళాదుంప పాడైందో లేదో ఇలా గుర్తించండి.. చాలామంది బంగాళాదుంపలకు వేర్లు వచ్చిన వెంటనే అవి పాడైపోయాయని భావిస్తారు. […]
తాజావార్తలు
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!