ఆఫ్ఘనిస్థాన్‌లో తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. తమ అరాచకాలను కొనసాగిస్తున్నారు.. గతంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను రద్దు చేస్తున్నారు.. మహిళలకు రక్షణ కల్పిస్తామంటూనే.. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.. ఏ ఆటలు ఆడొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.. బాలురు-బాలికలు కలిచి చదువుకోవడానికి వీలులేదని స్పష్టంచేశారు.. బాలికలకు మహిళలే పాఠాలు చెప్పాలని.. మహిళలు బాలురకు కూడా పాఠాలు బోధించొద్దు అంటూ.. పిచ్చిపిచ్చి షరతులు పెట్టారు.. ఒకేవేళ కో-ఎడ్యుకేషన్ కొనసాగినా.. తరగతి గదిలో అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య తెరలు […]
హైదరాబాద్‌లో వినాయక శోభాయాత్రకు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే వినాయక శోభాయాత్ర.. ఓల్డ్‌సిటీ చార్మినార్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటుంది.. ఇక, ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు ట్యాంక్‌బండ్‌కు తరలివస్తారు.. ఈసారి వినాయక నిమజ్జనానికి భారీ బందోస్తు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం… వినాయక నిమజ్జానికి సిటీ పోలీస్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు […]
కరోనా మహమ్మారి కారణంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం అవుతోంది.. ఇవాళ్టి నుంచి చార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఇదే సమయంలో.. కరోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రాకపోవడంతో నిబంధనలు కూడా విధించింది.. ముఖ్యంగా కోవిడ్ కేసులు అధికంగా వెలుగుచూస్తున్న.. కేరళ, ఏపీ.. లాంటి రాష్ట్రాలకు చెందినవారిపై ప్రత్యేక ఆంక్షలు పెట్టింది.. నైనిటాల్ హైకోర్టు నిషేధం ఎత్తివేసిన తర్వాత చార్ధామ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం.. అయితే, కోవిడ్ […]
పాన్ కార్డు – ఆధార్ లింక్ గడువును ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోంది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ).. ఐటీ రిటర్న్స్ దాఖలకు పాన్-ఆధార్ లింక్‌ను తప్పనిసరి చేసింది కేంద్రం.. అయితే, ఈ లింకింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు పూర్తికాలేదు.. దీంతో మరోసారి గడువును పొడిగింది.. గతంలో నిర్ధేషించిన గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుండగా.. ఇప్పుడు వచ్చేఏడాది మార్చి 31 వరకు పొడిగించింది ఆదాయపుపన్నుశాఖ.. కరోనా కాలంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా మరో 6 […]
కరోనా సమయంలో అంతా ఆన్లైన్ అయిపోయింది.. ఇదే సమయంలో సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, కరోనా విజృంభణ, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలతో సామాన్యుల నుంచి వీవీఐపీలు, సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి.. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.. అందుతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు.. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే నితిన్ గడ్కరీ.. కరోనా సమయంలో తాను […]
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన తేదీలను ప్రకటించింది టీటీడీ.. అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.. 7వ తేదీన ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 15న చక్రస్నానం, ధ్వజాఅవరోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.. ఇక, కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించనున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఇక, 7వ తేదీన రాత్రి పెద్దశేష […]
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వేదికగా జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు దేశ ప్రజలు.. ముఖ్యంగా వరుసగా పెరుగుతూ పోతున్న పెట్రో ధరలకు కళ్లెం పడుతుందని అంతా భావించారు.. పెట్రోలియం ఉత్పత్తి చార్జీలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గిపోతాయని.. దీంతో.. పెట్రో ధరలతో పాటు.. పరోక్షంగా ఇతర వస్తువలపై కూడా ప్రభావం చూపుతుందనుకున్నారు.. కానీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలమే రేపింది.. వారం రోజుల పాటు ఆందోళనలు, నిరసనలు హోరెత్తాయి.. అయితే, నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడడంతో.. అంతా సద్దుమణిగింది.. అయితే, సింగరేణి కాలనీలో స్థానికులపై కేసు నమోదు చేశారు సైదాబాద్ పోలీసులు.. ఈ నెల 10వ తేదీన పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా చేసిన పలువురిపై కేసులు నమోదైంది… చిన్నారి మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులను అడ్డుకున్నారు స్థానికులు.. ఆ రోజు […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి శుభదాయకం. ప్రైవేటు సంస్థల్లో వారికి మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని మిర్చి, నూనె, వెల్లుల్లి, ధాన్యం, అపరాలు, స్టాకిస్టులకు, హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. స్థిరాస్తి వ్యవహారాల్లో, వాణిజ్య ఒప్పందాల్లో ప్రముఖుల సలహా […]