-
LPG prices hiked: మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది.. ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి వడ్డించాయి ఆయిల్ కంపెనీలు, 14.2 కిలోల వంట గ్యాస్ ధర రూ.3.50 పెరగగా.. వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 వడ్డించాయి.. ఈ పెరుగుదల తర్వాత, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో రూ. 1000 దాటిపోయింది వంటగ్యాస్ సిలిండర్ ధర… ఇక, వాణిజ్య సిలిండర్ ధర సరేసరి. Read Also: Minister RK Roja: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఏపీ […] -
Minister RK Roja: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఏపీ నినాదంతో ఎన్నికలకు..!
క్విట్ చంద్రబాబు… సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు మంత్రులు అంబటి రాంబాబు, రోజా, ఉషశ్రీ, ఎంపీలు గురుమూర్తి, కృష్ణదేవారయులు.. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా… కడప వేదికగా అభివృద్ధి, సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. కడపలో చంద్రబాబు చేసిన విమర్శలు హస్యాస్పదమన్న ఆమె.. కుప్పంలో జరిగిన అభివృద్ది, పులివేందులలో జరిగిన అభివృద్దిని పరిశీలించాలని […] -
Airtel: ఛార్జీల వడ్డింపునకు సిద్ధమైన ఎయిర్టెల్..!
అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో.. పోటీ పడి తమ ప్లాన్స్ రేట్లను తగ్గిస్తూ వచ్చిన వివిధ టెలికం సంస్థలు.. మళ్లీ క్రమంగా వడ్డింపు ప్రారంభించాయి.. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్ రేట్లను పెంచేయగా.. మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్‌విత్తల్ వెల్లడించారు.. నెలలో కనీస ఛార్జీ రూ.300గా ఉండాలన్న […] -
Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పసిడి ధర
మగువలు, పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం పైకి కదిలిన పసిడి ధరలు.. ఇవాళ కిందకు దిగివచ్చాయి.. దాదాపు 500 రూపాయల వరకు తగ్గడం విశేషం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 వరకు తగ్గి.. రూ. 50,290కు దిగిరాగా.. ఇదే సమయంలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. ఏకంగా రూ.46,100కు పడిపోయింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా […] -
Undavalli Arun Kumar: సీఎం జగన్‌కు ఉండవల్లి లేఖ.. విషయం ఇదే..
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన ఇప్పుడు కాకరేపుతోంది.. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నా.. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనలను తప్పుబట్టాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్‌కు లేఖ […] -
Astrology: మే 19 గురువారం దినఫలాలు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, గురువారం రోజు.. ఈ ఏరాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు సాధిస్తారు..? ఏ రాశివారు వాటికి దూరంగా ఉంటే మంచిది..? ఏ రాశివారు ప్రయాణలు చేయాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. ? ఇలా బుధవారానికి వివిధ రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=SEsdnbKonQU -
Transgenders: డీజీపీ ఆఫీసుకు ట్రాన్స్ జెండర్స్.. మాకూ అవకాశం ఇవ్వండి ప్లీజ్..!
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్లైన్, ఆఫ్‌లైన్ కోచింగ్‌లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. […] -
Minister Ambati: అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. బాబుపై సెటైర్లు..
ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే […] -
Sri Lanka Crisis: మరింతగా దిగజారిన శ్రీలంక పరిస్థితి..
శ్రీలంకలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి.. రెండు రోజుల పాటు పెట్రోలు, డీజల్ అమ్మకాలకు బ్రేక్ పడింది… స్టాక్ లేకపోవటంతో కారణంగా చెబుతోంది లంక ప్రభుత్వం.. మరోవైపు గ్యాస్ సిలెండ్ కీ నాలుగు రోజుల పాటు బ్రేక్ వేసింది సర్కార్.. ప్రజలు సహకరించాలని ప్రధాని రణిల్ విక్రమ సింఘె విజ్ఞప్తి చేశారు.. మరోవైపు, శ్రీలంకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సను వ్యతిరేకిస్తూ శ్రీలంక పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. నూతన ప్రధానిగా రణిల్ […] -
KCR: కేంద్రంపై కేసీఆర్ ఫైర్.. అది చిల్లర వ్యవహారం..!
కేంద్రం ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ మరియు జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?