మేడారం వెళ్లే సమ్మక్క, సారలమ్మ భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ… ఇవాళ్టి నుంచి మేడారం ప్రత్యేకంగా బస్సు సర్వీసులను నడపనుంది ఆర్టీసీ… హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్వీసులు ప్రతీ రోజు అందుబాటులో ఉండనున్నాయి.. ఉదయం 7 గంటలకు హన్మకొండ నుంచి మేడారానికి బయల్దేరి, తిరిగి మేడారంలో సాయంత్రం 4 గంటలకు రిటర్న్ అవుతుంది.. ఇక, దీనికి చార్జీలను కూడా ఫిక్స్ చేసింది […]
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే పలవురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా, రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా […]
అగ్రరాజ్యం అమెరికాను కరోనా మహమ్మారి భయపెడుతోంది.. కోవిడ్ ఉగ్రరూపం దాల్చి పంజా విసురుతోంది.. యునైటెడ్ స్టేట్స్ సోమవారం కనీసం 1.13 మిలియన్ కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నమోదయ్యాయి.. గతంలో 1.03 పాజిటివ్ కేసులే అత్యధికగా రికార్డుగా ఉండగా.. ఇప్పుడు ఆ రికార్డును కూడా బద్ధలు కొడుతూ.. ఏకంగా ఒకేరోజు 1.13 కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది.. ఓవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మందగించిందనే సంకేతాలు ఉన్నా.. డెల్టా మాత్రం విశ్వరూపం చూపిస్తోంది.. […]
మయన్మార్ కోర్టు నోబెల్ గ్రహీత అంగ్‌సాన్ సూకీని మూడు నేరారోపణలలో దోషిగా నిర్ధారించింది.. తాజా కేసులలో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుండి నిర్బంధంలో ఉన్నారు.. చట్టవిరుద్ధంగా దేశంలోకి వాకీటాకీలను దిగుమతి చేసుకోవడంతోపాటు, కోవిడ్ ఆంక్షలను ధిక్కరించిన కేసుల్లో కోర్టు ఆమెను దోషిగా తేల్చిందని న్యాయశాఖ అధికారి వెల్లడించారు.. అయితే, గత డిసెంబర్లో వివిధ నేరాలకు పాల్పడ్డారంటూ కోర్టు సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రభుత్వం ఆ […]
కరోనా ఎంట్రీ తర్వాత అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది.. ప్రజల జీవితాల్లో మాస్క్ తప్పనిసరి అయిపోయింది.. ఇంటిని నుంచి బయట అడుగు పెడితే మాస్క్ మూతికి ఉండాల్సిందే.. ఇదే సమయంలో ఎన్నో రకాల మాస్క్‌లు ఎంట్రీ ఇచ్చాయి.. కొన్ని కొన్ని గంటల పాటు ధరించి పారవేసేవి కొన్ని అయితే, మరికొన్ని ఒకరోజు.. ఇంకా కొన్ని రోజుల పాటు.. ఇలా వాడుతున్నారు.. ఇక, క్లాత్ మాస్క్‌లు.. రెగ్యులర్‌గా వాష్ చేస్తూ ధరించేవారు చాలా మందే. ఇక, కరోనా నుంచి […]
పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి.. తెలంగాణలో అయితే, ఏకంగా వడగళ్ల వానలు ఆందోళన కలిగిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా మోస్తరుగా వర్షాలు కురుస్తుండగా.. ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఓ మోస్తరుగా వర్షం పడుతోంది.. మరోవైపు.. జనగామ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.. జిల్లాలోని బచ్చన్నపేట నర్మెట్ట మండలంలో రాళ్ల వర్షం కురిసింది.. ఇక, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 14వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరికలు […]
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది.. ఇదే సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గోవాలో అధికార భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ తగిలింది.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. బీజేపీ షాకిస్తూ.. రాష్ట్ర మంత్రి మైఖేల్ లోబో రాజీనామా చేశారు.. మరో ఎమ్మెల్యే ప్రవీణ్ జాంతే కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు.. కలంగుటే అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు […]
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా.. ఆ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1 తేడాతో రెండు జట్లు సమానంగా ఉండగా.. ఇవాళ కేప్‌టౌన్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు భారత్-సౌతాఫ్రికా మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడనుండడం భారత్‌కు కలిసివచ్చే అవకాశంగా చెప్పుకోవాలి.. అయితే, కండరాల గాయంతో మూడో టెస్ట్‌కు సిరాజ్ దూరం అయ్యాడు.. సిరాజ్ […]
మేషం : ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు ధన ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. ప్రముఖులతో సంభాషించేటపుడు మెళకువ వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని ఏజెంట్లకు, బ్రోకర్లకు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. స్పెక్యులేషన్, పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. వాహన చోదకులకు ఆటంకాలు తప్పవు. […]
మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని […]