-
Union Minister Kaushal Kishore: నిరుద్యోగం లేకుండా చేయాలన్నదే ప్రధాని మోడీ లక్ష్యం
Union Minister Kaushal Kishore: భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని తెలిపారు కేంద్రమంత్రి కౌషల్ కిషోర్.. విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో 5వ రోజ్ గార్ (జాబ్) మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి నియామక పత్రాలు అందజేశారు.. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించగా.. […] -
DK Shivakumar: హస్తినకు డీకే శివకుమార్.. సీఎం పోస్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
DK Shivakumar: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ.. అయితే, ఇద్దరు కీలక నేతలు ఉండడంతో.. ఎవరు సీఎం అనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా తలపట్టుకుంటోంది.. ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు రోజులు అవుతున్నా సీఎం ఎవరు అనే విషయం తేల్చలేదు.. మాజీ సీఎం సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ లో ఎవరినో ఒకరిని సీఎం పదవి వరించనుండగా.. ఎవరి బలం ఏంటి? ఎవరి బలహీనత ఏంటి? లాంటి విషయాలను […] -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది.. […] -
Amitabh Bachchan: లిఫ్ట్ అడిగి బైక్‌పై షూటింగ్‌కి బిగ్ బీ.. హెల్మెట్ ఎక్కడ..?
Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సమయపాలన పాటిస్తాడనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హుందాతనంతో, నిడారంబరతతో అభిమానులను మురిపిస్తూనే ఉంటారు బిగ్‌బీ. తాజాగా ఇదే విధంగా నెటిజెన్ల మనసు కొల్లగొట్టేశారు.. ఇటీవల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు అమితాబ్.. అయితే, షూటింగ్‌కు సమయం మించిపోతుండటంతో.. అసాధారణ పనికి పూనుకున్నారు.. ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ కాదనే విషయాన్ని గ్రహించిన ఆయన.. తన కారు దిగిపోయారు.. అటుగా వెళ్తున్న ఓ బైకర్ని లిఫ్ట్ అడిగారు. ఇంకేముందు.. అసలే బిగ్‌బీ […] -
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇక మరింత భద్రత..
WhatsApp Chat Lock: వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది వాట్సాప్.. ఎన్నో మార్పులు తీసుకొస్తూనే ఉంది.. తాజాగా.. ‘చాట్ లాక్’ పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.. ఈ ఫీచర్‌తో వినియోగదారుల చాట్‌కు అదనపు భద్రత లభిస్తుందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.. చాట్ లాక్ మీ ముందుకు తీసుకురావడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. మీ కీలకమైన చాట్‌కు ఇది […] -
Astrology : మే 16, మంగళవారం దినఫలాలు
NTV Daily Astrology As on May 16th 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=8WbQBVioEoQ -
YS Viveka Case: మరోసారి సీబీఐ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి.. విచారణపై ఉత్కంఠ.. ఏం జరుగుతోంది..?
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఉత్కంఠ రేపుతోంది.. ఈ రోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఇప్పటికే ఆరు సార్లు ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. స్టేట్మెంట్ రికార్డు చేశారు.. ఇక, మరోసారి విచారణకు హాజరుకావాలంటూ.. ఎంపీ అవినాష్ రెడ్డికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీబీఐ అధికారులు.. దీంతో.. ఈ రోజు ఉదయం […] -
YSR Matsyakara Bharosa Scheme: గుడ్‌న్యూస్.. నేడే వారి ఖాతాల్లో రూ.10 వేలు
YSR Matsyakara Bharosa Scheme: మత్స్యకారులకు మరోసారి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వరుసగా ఐదో ఏడాది…వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేయనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఈ ఏడాది లబ్ధి పొందనున్నారు.. వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15– జూన్ 14 కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ప్రభుత్వ ఆర్ధిక సహాయం చేస్తూ వస్తుంది.. మొత్తం 123.52 […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* ఢిల్లీ: నేడు సిద్ధరామయ్య, డీకే శిశకుమార్తో మల్లికార్జున ఖర్గే భేటీ.. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన సిద్ధరామయ్య.. నేడు హస్తినకు వెళ్లనున్న డీకే * ఐపీఎల్లో నేడు లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు ముంబై – లక్నో ఢీ * హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో నేడు విచారణకు హాజరుకానున్న ఎంపీ అవినాష్ రెడ్డి .. ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న సీబీఐ.. ఇప్పటికే […] -
New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త రూల్స్.. ఇకపై ఇలా చేయాల్సిందే..
New Rules For Chit Funds: చిట్స్ నిర్వహణలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక నుంచి అంతా ఆన్ లైన్ విధానంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుంది.. అందులో భాగంగా ఈ -చిట్స్ అనే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ను ప్రారంభించారు మంత్రి ధర్మన ప్రసాదరావు.. ఈ చిట్స్ అనే ఎలక్ట్రానిక్‌ను రూపొందించింది ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలు.. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ఏపీలో చిట్ ఫండ్ వ్యాపారం పారదర్శకంగా జరిగేలా […]
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!