TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- టీసీఎస్‌లో వేధింపులు..
- ఉద్యోగి ఆత్మహత్య..
- సీనియర్లు మానసిక వేధించినట్లు సూసైడ్ నోట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS Engineer Suicide: పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన మరణానికి ఆఫీస్‌లో సీనియర్ల మానసిక వేధింపులే కారణమని ఆరోపించారు. జూన్ 2న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మే, గదిలో 2 పేజీల సూసైడ్ నోట్‌ను ఉంచారు. పోలీసులు ఈ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు అర్చనా, శశ్వతిలతో పాటు తన స్నేహితుడు వినోద్ పాలిచా తనను తీవ్రంగా వేధించారని ఆరోపించారు. తాను బాగా పనిచేస్తున్నప్పటికీ మంచి ప్రాజెక్టులను ఉద్దేశపూర్వకంగా తన నుంచి తీసేసి, గడువులోగా పూర్తి చేయలేని క్లిష్టమైన ప్రాజెక్టులు ఇచ్చినట్లు ఆరోపించారు. తన సహోద్యోగులు పలుమార్లు అవమానించారని, ఉద్యోగానికి రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ నోట్లో పేర్కొన్నారు. వినోద్ తన సన్నిహిత మిత్రుడని భావిస్తే, అతనే తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి తన ప్రతిష్టను దెబ్బతీశారని అమిత్ ఆరోపించారు.
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ఈ కేసులో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ యాదవ్ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. అయితే, ఈ ఆత్మహత్యపై ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీల్లో మానసిక ఒత్తిడి, వేధింపులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జోక్యం చేసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
KTR: ‘మాపై దాడి చేసి.. మాపైనే కేసులు పెట్టారు’.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్న కేటీఆర్..
-
CM Chandrababu: ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ.. భూసమస్యలు అన్నీ పరిష్కారం చేస్తాం!
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
ట్రెండింగ్
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?