అరె… కళ్యాణ్ రామ్ కు ఆ విషయం తెలియదా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటరత్న యన్టీఆర్ అంటే పౌరాణిక నటబ్రహ్మ అని పేరు. పురాణ పురుషుల పాత్రల్లో ఆయన జీవించిన తీరే వేరు. ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక చిత్రాల్లో నటించిన ఘనత నటరత్నదే! అలాంటి నటసార్వభౌముని పేరున వెలసిన బ్యానర్ ‘యన్.టి.ఆర్. ఆర్ట్స్’. ఆ పతాకంపై యన్టీఆర్ మనవడు కళ్యాణ్ రామ్ అనేక చిత్రాలు నిర్మించి, నటించారు. తాజాగా కళ్యాణ్ రామ్ ‘యన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పైనే నటించి, నిర్మించిన చిత్రం ‘బింబిసార’ ట్రైలర్ సోమవారం (జూలై 4) సాయంత్రం విడుదలయింది. ‘బింబిసార’ ట్రైలర్ చూడగానే ఇట్టే ఆకట్టుకుంది. ఈ సినిమా ‘టైమ్ ట్రావెల్’ జానర్‌లో తెరకెక్కిందని నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ చెప్పారు. ఈ చిత్రం ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగా కళ్యాణ్ రామ్, “ఈ సినిమాను పూర్తి పౌరాణికం చేస్తే, రీసెంట్‌గా ‘బాహుబలి’ వచ్చింది. ఇక మేమేం చేయమంటారు?” అని సమాధానమిచ్చారు. ‘బాహుబలి’ సిరీస్ ఏ జానర్‌కు చెందిందో కూడా కళ్యాణ్ రామ్‌కు తెలియదా? ‘బాహుబలి’ పౌరాణికం ఎలా అవుతుంది? అది ఫక్తు జానపద చిత్రం అని అందరికీ తెలుసు. మరి పౌరాణిక నటబ్రహ్మ యన్టీఆర్ మనవడు అయి ఉండి, అదీ ఆయన పేరున బ్యానర్ పెట్టి ‘బింబిసార’ తీసిన కళ్యాణ్ రామ్‌కు ఆ మాత్రం తెలియదా? అంటూ విస్తుపోతున్నారు జనం.
Also Read
- Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
- RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Vishwambhara : రూట్ క్లియర్.. విశ్వంభర వచ్చేస్తోంది
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!