RRR: ఇక్కడ ఒంటికాలిపై కృష్ణుని గెటప్ లో దర్శనమిస్తున్న చిన్నికృష్ణుడు - ఇప్పుడు చిత్రసీమను ఏలేస్తున్నాడు. ఎవరబ్బా ఇతగాడు? ఈ బుడతడి ముఖ కవళికలు చూస్తే బాగా తెలిసినట్టే అనిపిస్తుంది కదూ!
Bhola Shankar:యంగ్ హీరో సుశాంత్ తన స్ట్రేటజీని మార్చేశాడు. 'కాళిదాస్' మూవీతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరరావు మనవడు, నాగార్జున మేనల్లుడు కొన్నేళ్ళ పాటు సోలో హీరోగా సినిమాలు చేశాడు. అందులో కొన్ని విజయం సాధించాయి, మరికొన్ని పరాజయం పాలయ్యాయి.
Bellemkonda Srinivas: రాజమౌళి-ప్రభాస్ కలయికలో రిలీజ్ అయి భారీ విజయం సాధించిన సినిమా 'ఛత్రపతి'. ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేకే చేసే సాహసానికి పూనుకున్నాడు బెల్లంకొండవారబ్బాయి సాయి శ్రీనివాస్.
Tarakaratna:నందమూరి నటవంశంలో హీరోలలో తారకరత్నది ఓ ప్రత్యేకమైన శైలి. తమ కుటుంబంలోని ఇతర కథానాయకుల స్థాయిలో సక్సెస్ దరి చేరక పోయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన చిత్రసీమ ప్రవేశమే ఓ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ నాటికీ అదో రికార్డుగానే మిగిలింది.
Suman:ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనదైన బాణీ పలికించిన సుమన్ ఈ యేడాదితో నటునిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న సుమన్ కు మంగళూరులో ఘనసన్మానం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు మరో ఐదు భాషల్లోనూ సుమన్ నటించారు.
Indian Idol Season 2: తెలుగు సంగీత ప్రేక్షకులను అలరించిన సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగు సెకండ్ సీజన్ రాబోతోంది. తాజాగా సీజన్ 2 కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ గ్రాండ్ గా జరిగింది.
Producers Council Elections:తెలుగు చలనచిత్రనిర్మాతల మండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇటీవల నిర్మాణవ్యయం తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో షూటింగ్స్ బంద్ ని అందరూ కలసి తీసుకున్న నిర్ణయాల దృష్ట్యా ఎన్నికలు