Muttu: యువ కథానాయకుడు శింబు, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'వెందు తనిందదు కాడు'. ఈ సినిమా గురువారం తమిళంలో విడుదల కాబోతోంది.
Jean-Luc Godard: ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు జీన్ లూక్ గొడార్డ్ మంగళవారం కన్నమూశారు. నిజానికి ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ 'లీనియర్ ఫార్మాట్'లో తెరపై కథను పలికించాలని తపించారు.
God Father:ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి ఒకే ఫ్రేమ్ లో తొలిసారి కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న 'గాడ్ ఫాదర్' సినిమాలో ఈ విజువల్ ట్రీట్ చోటు చేసుకుంది.