Krishna Vrinda Vihari: నాగశౌర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు. ఓ ప్రొడక్షన్ హౌస్ అధినేత కూడా. ఐరా క్రియేషన్స్ అనేది అతని సొంత నిర్మాణ సంస్థ. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ముల్పూరి దాని ప్రెజెంటర్ కాగా, తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఈ బ్యానర్ లో ‘ఛలో, నర్తనశాల, అశ్వద్థామ’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని అనీశ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల […]