Messi-Vantara: వంతారాను సందర్శించిన మెస్సీ.. ఫొటోలు వైరల్
- భారత్‌లో ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ పర్యటన
- జామ్‌నగర్‌లో వంతారాను సందర్శించిన మెస్సీ
- అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో కలిసి సందర్శన
- భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మెస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక పర్యటనలో భాగంగా అనంత్ అంబానీకి చెందిన వంతారా ఫారెస్ట్‌ను సందర్శించారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ స్వయంగా స్వాగతం పలికి జంతువులను చూపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రం వంతారాను స్థాపించారు. అనంత్ అంబానీ ఆహ్వానం మేరకు లియోనెల్ మెస్సీ మంగళవారం వంటారాను సందర్శించారు. ముందుగా సాంప్రదాయ హిందూ ఆచారాల్లో పాల్గొన్నారు. గణేష్ పూజ, హనుమాన్ పూజ, శివ అభిషేకాలు చేశారు. అనంతరం జంతువులను సందర్శించారు. మెస్సీతో పాటు అతని సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఉన్నారు. ఇక మెస్సీ వంటారాను సందర్శించినందుకు గుర్తుగా ఫోస్టర్ కేర్ సెంటర్‌లో ఒక సింహం పిల్లకు ‘లియోనెల్’ అనే పేరు పెట్టారు.

దేశంలోనే కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో మెస్సీ పర్యటించారు. ఇక కోల్‌కతా పర్యటనలో గందరగోళం నెలకొంది. ఇక పర్యటన ముగించుకుని వెళ్తుండగా భారత ప్రజల ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నమస్తే ఇండియా! ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాకు ఎంత అద్భుతమైన సందర్శనలు. నా పర్యటన అంతటా ఆత్మీయ స్వాగతం. గొప్ప ఆతిథ్యం, ప్రేమకు ధన్యవాదాలు. భారతదేశంలో ఫుట్‌బాల్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను!’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.



తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!