ఓ హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కౌటై.. ఆడియన్స్ నుండి అప్లాజ్ తెచ్చుకున్న జంటను హిట్ పెయిర్‌గా కన్సిడర్ చేస్తుంది ఇండస్ట్రీ. 90స్ నుండి చూస్తే చిరంజీవి- రాధ, బాలకృష్ణ- విజయ్ శాంతి, నాగార్జున- రమ్యకృష్ణ, వెంకటేశ్- సౌందర్య/మీనాల జోడీని హిట్ పెయిర్‌గా చూస్తుంది టాలీవుడ్. ఇక రీసెంట్ టైమ్స్‌లో ప్రభాస్- అనుష్క, చరణ్- కాజల్, నాగ చైతన్య- సామ్, విజయ్ దేవరకొండ- రష్మికను ఆన్ స్క్రీన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌గా భావించారు టాలీవుడ్ ఆడియన్స్. […]
కన్నడ బడా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’. అశ్విన్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటువంటి అంచాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మౌత్ టాక్ తో ఒక్కసారిగా ఊపందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో రికార్డులు బద్దులు కొడుతూ వెళ్తోంది. రిలీజ్ అయిన కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 79 కోట్లు రాబట్టిందని తెలుపుతూ నిర్మాణసంస్థ పోస్టర్‌ను విడుదల చేసింది. […]
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివదర్శకత్వంలో వచ్చిన దేవర. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాది రిలీజ్ అయినా ఈ సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా . ఫైనల్ రన్ లో ఏకంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఎండ్ […]
ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‌కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ […]
కరీనా కపూర్ ఇచ్చిన ఇన్ఫిరేషన్‌తో బాలీవుడ్ ముద్దుగుమ్మలు మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరవ్వడమే కాదు మదర్ ఫేజ్‌లోకి ఎంటరౌతున్నారు. ఒకప్పుడు పెళ్లై పిల్లలుంటే కెరీర్ ఖతం అన్న రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అటు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడంలో సక్సీడ్ అవుతున్నారు. ఇప్పటికే బీటౌన్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, ఆలియా భట్, దీపికా పదుకొణే కెరీర్ పీక్స్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టి బేబీలకు జన్మనిచ్చారు. అనుష్క శర్మ కోహ్లీకి ఇద్దరు బిడ్డల్ని బహుమతిగా ఇచ్చింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్ సినిమా ఓజి (OG ). ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని రిలీజ్ కు రెడీ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే OG ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. ఫైర్ స్ట్రామ్ పేరుతో వచ్చిన ఈ సాంగ్ ను నిన్న విడుదల చేశారు మేకర్స్. టాలీవుడ్ సంచలనం తమన్ సంగీతం అందించాడు. ఇటివల ఈ సాంగ్ గురించి […]
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి. స్వామి వారికి నైవేద్యంగాగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు పరమపవిత్రం. ఆ శ్రీవారి దర్శనం కోసం వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి గంటల కొద్దీ క్యూ లైన్స్ లో నిలబడి ఆ తిరుమలేశుడిని దర్శించుకుని అనంతరం స్వామి వారి లడ్డు ప్రసాదం స్వీకరించి గోవిందా అని లడ్డూను ఆరగిస్తూ పొంగిపోతుంటారు భక్తులు. తిరుమలకు వెళ్లొచ్చిన వారు స్వామివారి లడ్డూను ప్రసాదంగా ఇస్తే కళ్ళకు అద్దుకుని […]
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ […]
విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.. సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంది. పాత్రలను పరిచయం సన్నివేశాలు చక్కగా డీల్ చేసి, ఆపై […]